Vaccination Questions / వాక్సిన్ ప్రశ్నలు Part - 5

వాక్సిన్

  1. ఇంట్రామస్కులర్  (కండరం లోనికి )చేసే యాంగిల్ ఎంత        -  90 డిగ్రీస్ 
  2. సబ్ క్యుటేనస్ ( చర్మం క్రింది పొరలోకి )చేసే యాంగిల్ ఎంత  -  45 డిగ్రీస్
  3. ఇంట్రావీనస్ (నరం లోనికి )చేసే యాంగిల్ ఎంత                       -  25 డిగ్రీస్ 
  4. ఇంట్రాడెర్మల్ (చర్మం లోనికి )చేసే యాంగిల్ ఎంత                  -  10 - 15 డిగ్రీస్  

VVM (వాక్సిన్ వైల్ మానిటర్) వలన ఉపయోగం 

  1. వాక్సిన్ ఎక్సపైరి డేట్ తెలుసుకోవడానికి
  2. వాక్సిన్ వాడటానికి ఉపయోగకరంగా ఉందా లేదా తెలుసుకోవడానికి
  3. వాక్సిన్ ఎంతమందికివేయాలి తెలుసుకోవడానికి 
  4. పైన తెలిపిన అన్ని 


VVM (వాక్సిన్ వైల్ మానిటర్) ఏ స్టేజి వరకు వాక్సిన్ ఉపయోగించవచ్చు 

  1. 1 స్టేజ్ వరకు
  2. 3 స్టేజిల వరకు 
  3. 4 స్టేజిల వరకు 
  4. 2 స్టేజిల వరకు

 వాక్సిన్ వివరాలు నమోదు చేసిన అనుబంధ కార్డు ఎక్కడ ఉంచాలి

  1. తల్లి దగ్గర 
  2. అంగన్వాడీ దగ్గర 
  3. టిక్లర్ బ్యాగ్ లో 
  4. ఇంటిదగ్గర
ఓపెన్ వైల్ పాలసీ అనగా 

  1. వాక్సిన్ ని ఓపెన్ చేసి 4 వారల పాటు (28 రోజుల వరకు )మరల ఉపయోగించుకునేవి.
  2. బాహ్య ప్రాంతాలలో వేయగలిగే వాక్సిన్
  3. ఓపెన్ మార్కెట్లో దొరికే వాక్సిన్
  4. పైన తెలిపిన అన్ని

ఓపెన్ వైల్ పాలసీ లోకి రాని వాక్సిన్ 

  1. బి.సి.జి, రోటా
  2. మీజిల్స్ రూబెల్లా 
  3. జె. ఈ 
  4. పైన తెలిపిన అన్ని

బిడ్డ పుట్టిన వెంటనే ఇచ్చే వాక్సిన్ ఏవి 

  1. బి.సి.జి - హెపటైటిస్ (సి)  - పోలియో ఇంజక్షన్
  2. బి.సి.జి - హెపటైటిస్ (సి )  - ఓరల్ పోలియో
  3. బి.సి.జి - హెపటైటిస్ (ఏ)  - ఓరల్ పోలియో
  4. బి.సి.జి - హెపటైటిస్ (బి)  - ఓరల్ పోలియో

 బి.సి.జి పుట్టిన నెల రోజుల తరువాత ఇచ్చేమోతాదు 

  1. 0.1 ml
  2. 0.01 ml
  3. 0.5 ml
  4. 0.2 ml

బి.సి.జి పుట్టిన వెంటనే నెల రోజులలోపు ఇచ్చేమోతాదు 

  1. 0.05 ml 
  2. 0.1 ml
  3. 0.01 ml
  4. 0.5 ml

బి.సి.జి ఇవ్వవలసిన విధానం 

  1. ఇంట్రాడెర్మల్ (చర్మం లోనికి ) ఎడమ భుజం పైన భాగంలో
  2. ఇంట్రామస్కులర్  (కండరం లోనికి ) ఏంటిరో లేటరల్ మిడ్ థై
  3. 3 నోటి చుక్కలు 
  4. ఇంట్రాడెర్మల్ (చర్మం లోనికి ) కుడిచేతి ఫై భుజము 

బి.సి.జి కలపవలసిన డైల్యూట్ 

  1. 1 ml స్టెరిలై వాటర్
  2. 5 ml స్టెరిలై వాటర్
  3. 2.5 ml డబల్ డిస్టల్డ్ వాటర్
  4. ఏది కలపకూడదు 

24 గంటల లోపు మాత్రమే ఇవ్వవలసిన వాక్సిన్ 

  1.  బి.సి.జి
  2. హెపటైటిస్ - (బి) 
  3. హెపటైటిస్ - (సి) 
  4. డి.పి.టి

 హెపటైటిస్ (బి) పుట్టిన వెంటనే 24 గంటల లోపు 0.5 ml  

 ఇంట్రామస్కులర్  (కండరం లోనికి ) ఏంటిరో లేటరల్ మిడ్ థై 

  1. పెంటావాలెంట్, పెనుమోకొకల్ కాంజుగేట్ (PCV) DPT (బూస్టర్ - 1) 0.5 ml  ఇంట్రామస్కులర్  (కండరం లోనికి ) ఏంటిరో లేటరల్ మిడ్ థై
 
  1. పెంటావాలెంట్ 3 డోసులు (6, 10, 14 వారములలో ) సంవత్సరం లోపు 
  2. రోటా వైరస్ 3 డోసులు (6, 10, 14 వారములలో )  సంవత్సరం లోపు 
  3. పెనుమోకొకల్ కాంజుగేట్ (PCV) (6, 14 వారములలో ) మరియు 9 నెలలు నిండి సంవత్సరం లోపు
నోటి ద్వారా అందించే వాక్సిన్
  1. ఓరల్ పోలియో వాక్సిన్ (OPV) 2 నోటి చుక్కలు 
  2. రోటా వైరస్ 5 నోటి చుక్కలు
 
  1. IPV వాక్సిన్ 0.1 ml ఇంట్రాడెర్మల్ (చర్మం లోనికి ) కుడిచేతి ఫై భుజము
  2. IPV వాక్సిన్ (6, 14 వారములలో )
 
  1. మీజిల్స్ రూబెల్లా సబ్ క్యుటేనస్ ( చర్మం క్రింది పొరలోకి ) కుడిచేతి ఫై భుజము
  2. మీజిల్స్ రూబెల్లా  9 నెలలు నిండి 12 నెలలలోపు మొదటి మోతాదు 
  3. మీజిల్స్ రూబెల్లా  16 నెలలు నిండి 24 నెలలలోపు రెండొవ మోతాదు
 
  1. Td ఇంట్రామస్కులర్  (కండరం లోనికి ) ఫై భుజము లో 0. 5 ml
  2. Td ఇంజక్షన్ 10, 16 సంవత్సరములలో మరియు గర్భిణీ స్త్రీలకు 2 మోతాదులు 
 
  1. DPT (బూస్టర్ - 2) ఇంట్రామస్కులర్  (కండరం లోనికి ) ఫై భుజము లో 0. 5 ml
  2. DPT (బూస్టర్ - 1) 16 నెలలు నిండి 24 నెలలలోపు
  3. DPT (బూస్టర్ - 2) 5 సంవత్సరముల నుంచి 6 సంవత్సరములలోపు
 
  1. విటమిన్ - A మొదటి డోస్ 9 నెలలు నిండిన తరువాత 1 ml  (one lakh  IU )
  2. విటమిన్ - A (2 నుంచి 9 డోసులు) 16 నెలలు  నుంచి ప్రతి 6 నెలలకు ఒకసారి 5 సంవత్సరములు నిండే లోపు 2 ml  (two lakhs  IU )

వాక్సిన్ ఉంచవలసిన శీతోష్ణ స్థితి 

అన్ని ఓపెన్ వైల్ పాలసీ వాక్సిన్ స్టోర్ ఇన్              :    +8 °C to +2 °C 

అన్ని ఓపెన్ వైల్ పాలసీ కానీ వాక్సిన్ స్టోర్ ఇన్      :    -10 °C to -20 °C 
 

వాక్సిన్ తో నివారించ గలిగే వ్యాధులు 
  • బి.సి.జి                                                 -   క్షయ
  • హెపటైటిస్ (బి)                                  -  పచ్చకామెర్లు, కాలేయ వ్యాధి (సిరోసిస్)
  • ఓరల్ పోలియో                                  -  పోలియో 
  • IPV వాక్సిన్                                        -  పోలియో 
  • పెంటావాలెంట్                                 -  హిబ్ (హేమోఫిలస్ ఇంఫ్లూయెంజా) 
  • రోటా వైరస్                                          -  డయేరియా 
  • పెనుమోకొకల్ కాంజుగేట్ (PCV)   - న్యుమోనియా 
  • మీజిల్స్ రూబెల్లా                              - తట్టు 
  • విటమిన్ - ఎ                                       - రేచీకటి 
  • జె. ఈ                                                    - మెదడు వాపు 
  • టీ.డి                                                     - ధనుర్వాతం, డిఫ్తీరియా (కంఠసర్ఫి)
  • డి.పి.టి                                                 - పెర్టుసిస్ (కోరింత దగ్గు)


ఇంజక్షన్ నీడిల్ సైజు

Infant, child or adult for intramuscular vaccines

22–25 gauge, 25 mm long

90° to skin plane

Preterm infant (<37 weeks gestation) up to 2 months of age, and/or very small infant

23–25 gauge, 16 mm long

90° to skin plane

Very large or obese person

22–25 gauge, 38 mm long

90° to skin plane

Subcutaneous injection in all people

25–27 gauge, 16 mm long

45° to skin plane

Intradermal injection in all people

26–27 gauge, 10 mm long

5-15° to skin plane




షేక్ టెస్ట్ దేనికి చేస్తారు

ఫ్రీజ్డ్ వాక్సిన్ ఉపయోగించడానికి ముంది వాక్సిన్ బాగున్నది లేనిది తెలుసుకోవడానికి


AEFI  కిట్
ఆడ్వార్స్ ఈవెంట్స్ ఫాలోయింగ్ ఇమ్యూనైజేషన్ కిట్ 

Comments