అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో 5 ఇయర్స్ నిండిన ఎంప్లాయిస్ వివరాలు జిల్లా పోర్టల్ నందు డిస్ప్లే ఉంచి అభ్యర్థుల 19.02.2022 నుంచి 23.02.2022 వరకు అభ్యంతరాలు తీసుకోవడానికి క్యాడర్ వారీగా ఒకరిని నియమించి వారి వివరాలు కాంటాక్ట్ నెంబర్ ను తెలియచేసినారు.
అభ్యంతరాలు తీసుకొని సరిచేసిన అనంతరం బదిలీల నమోదు కొరకు పోర్టల్ ను ఇస్తారని తెలియచేయడం జరిగింది.
ఇప్పటికే జిల్లా పోర్టల్ నందు 5 సంవత్సరాలు నిండిన వారి పేర్లు పెట్టడం జరిగింది కాబట్టి Ananthapuramu 5 Years List లో చూసుకోవచ్చు.
Comments
Post a Comment