వైద్య ఆరోగ్య శాఖలో ANM / MPHA (F) గా పనిచేస్తూ ఇంటర్ పూర్తి చేసి ఉన్న GNM వారికీ గా ట్రైనింగ్ కొరకు దరఖాస్తు
వైద్య ఆరోగ్య శాఖలో ANM / MPHA (F) గా పనిచేస్తూ ఇంటర్ పూర్తి చేసి ఉన్న GNM వారికీ గా ట్రైనింగ్ కొరకు దరఖాస్తు PHC లోనే వైద్యాధికారి పర్యవేక్షణలో భర్తీ చేసుకోవాలని కోరడం జరిగింది
దరఖాస్తు చేసుకోవటానికి ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకే వెబ్ లింక్ మరియు లాగిన్ మరియు పాస్వర్డ్ వారికే పంపడం జరిగింది కాబట్టి ఇప్పటికే ప్రభుత్వ శాఖలలో రెగ్యులర్, కాంట్రాక్టు, అవుట్ సోర్స్ ద్వారా పనిచేస్తూ కనీసం ఇంటర్ విద్య ఉన్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెలియచేసారు.
ANM నుంచి GNM గా ట్రైనింగ్ కొరకు దరఖాస్తుచేసుకుంటే వారు తప్పనిసరిగా ఈ క్రింది సర్టిఫికెట్స్ ని పిడిఎఫ్ ఫార్మాట్లో పోర్టల్ నందు అప్లోడ్ చేయవలసి ఉంటుంది కాబట్టి ఈ క్రింది తెలిపిన సర్టిఫికెట్స్ ని దగ్గర ఉంచుకొని దరఖాస్తు చేసుకోవలెను
PDF లో అప్లోడ్ చేయవలసి సర్టిఫికెట్
1. SSC సర్టిఫికెట్
2. ఇంటర్ / ఒకేషనల్ సర్టిఫికెట్
3. MPHW (F) సర్టిఫికెట్
4. ఫీజికల్ హ్యాండీక్యాప్ సర్టిఫికెట్ (అయితే)
5. ఆధార్ నెంబర్
6. రెగ్యులర్ వారు ఎంప్లాయ్ ఐ డి
రెగ్యులర్ వారికీ
పూర్తి చేసిన తరువాత లిస్ట్ కాపీ చేసి Excell నందు పంపవలెను
లాగిన్ ఐ.డి మరియు పాస్వర్డ్ కొరకు మీ వైద్యాధికారిని సంప్రదించవలెను
Thank you sir for your time to time information.
ReplyDeleteSir any additional salary/income/increase in salay for GNM post. after joining for contract employee.