వైద్య ఆరోగ్య శాఖలో బదిలీల్లో గుర్తింపు పొందిన యూనియన్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్ వివరాలకోరడం జరిగింది

వైద్య ఆరోగ్య శాఖలో బదిలీల్లో గుర్తింపు పొందిన యూనియన్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్ గా రాష్ట్ర, జిల్లా స్థాయిలో మరియు మండల స్థాయిలో నియమించబడిన వారి వివరాలను సంబంధిత అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు జనరల్ సెక్రెటరీ నుంచి వివరాలను సంబంధిత ఫార్మా లో నివేదించామని కోరడం జరిగింది. ఈ వివరాలలో ఎటువంటి తప్పులు లేకుండా సమర్పించ వలసిందిగా కోరడం జరిగింది. ఎటువంటి తప్పులు గ్రహించిన వారి పట్ల CCA రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగునని తెలియచేయడం ఐనది. 


 

Comments