వైద్య ఆరోగ్య శాఖలోని రెగ్యులర్ ఉద్యోగస్తులను సాధారణ బదిలీల ప్రాసెస్ ఏమిటి ఇప్పుడు ఎక్కడివరకు వచ్చింది.
1. ప్రాసెస్ లో తోలి దశ వాటి ప్రస్తుత స్థితి
రాష్ట్ర స్థాయిలో చేయవలసినది
- జిల్లాల పేర్లు నమోదు - 100% పూర్తి
- క్యాడర్ పేర్లు నమోదు చేయడం - 98% పూర్తి
పూర్తి కావడానికి పట్టు కాలం సుమారుగా : 13.02.2022 వరకు
జిల్లా స్థాయిలో చేయవలసినది
- మండలాల పేర్లు నమోదు - 96% పూర్తి
- ఫెసిలిటీ (ఆరోగ్య కేంద్రాలు)పేర్లు నమోదు - 96% పూర్తి
- సెక్టార్ ల పేర్లు నమోదు - 96% పూర్తి
- ఉప ఆరోగ్య కేంద్రాల నమోదు - 90% పూర్తి
- పూర్తి ఖాళీల వివరాల నమోదు - 90% పూర్తి
- 5 ఇయర్స్ నిండిన ఖాళీల వివరాల నమోదు - 85% పూర్తి
పూర్తి కావడానికి పట్టు కాలం సుమారుగా : 14.02.2022 వరకు
తప్పులు సరిచేయడానికి మరియు తుది నిర్ణయానికి 14.02.2022
2. ప్రాసెస్ లో రెండొవ దశ వాటి ప్రస్తుత స్థితి
ఉద్యోగి స్థాయిలో చేయవలసినది
- పేర్లు నమోదు - సైట్ ఓపెన్ కాలేదు (14.02.2022)
- మార్పులు చేసుకోవడానికి - సైట్ ఓపెన్ నుంచి 5 రోజులలో
3. ప్రాసెస్ లో మూడొవ దశ వాటి ప్రస్తుత స్థితి
జిల్లా స్థాయిలో చేయవలసినది
- ఉద్యోగి నమోదు వెరిఫికేషన్ - 2 రోజుల సమయం
రాష్ట్ర స్థాయిలో చేయవలసినది
- తుది వెరిఫికేషన్ - 1 రోజుల సమయం
రాష్ట్ర స్థాయిలో చేయవలసినది
- ట్రాన్సఫర్ ప్రొసిడింగ్ అనుమతి - 1 రోజుల సమయం
జిల్లా స్థాయిలో చేయవలసినది
- ట్రాన్సఫర్ ప్రొసిడింగ్ సర్వ్ - 1 రోజుల సమయం
ఉద్యోగి ట్రాన్స్ఫర్ అయిన స్థానంలో జాయిన్ కావడం - 28. 02. 2022 లోపు
28.02.2022 తో సాధారణ బదిలీల ప్రక్రియ ముగిస్తుంది.
పైన తెలిపి వివరాలు కేవలం అంచనా మేరకు అభ్యర్థులకు సమాచారం కొరకు మాత్రమే వీటిలో జరిగే మార్పులు మరియు ప్రక్రియకు బ్లాగర్ నిర్వాహకులకు సంబంధంలేదు
Comments
Post a Comment