వైద్య ఆరోగ్యశాఖ లో కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగాల జీతాల తగు ఆదేశాలు ఇవ్వమని కోరినారు.

 

వైద్య ఆరోగ్యశాఖ లో కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగాలలో 2003 నుంచి GO. Ms. No 217 మరియు GO. Ms. No 459 ప్రకారం అప్పోయింట్ అయ్యి PAY + DA + HRA  తో గ్రాస్ 100% శాలరీ ప్రాతిపదికన తీసుకుంటూ గత PRC 2005 & 2010 లలో పే రివిజన్ ప్రకారం జీతాలు పొంది కేవలం GO. Ms. No 27 తో PAY + DA + HRA కోల్పోయి కన్సాలిడేటె పే తో అన్యాయం చేసిన వాటి గురించి తెలుపుతూ కొత్త PRC 2022 ప్రకారం జీతాలు PAY + DA + HRA  తో గ్రాస్ 100% శాలరీ ఇవ్వవలసిందిగా అన్ని యూనియన్స్ నుంచి వచ్చిన రెప్రజెంట్స్ ని డైరెక్టర్ అఫ్ హెల్త్ వారు జీతాల మార్పుల వివరాలను తెలియచేస్తూ ప్రిన్సిపాల్ సెక్రెటరీ, హెల్త్ మెడికల్ & ఫామిలీ వెల్ఫేర్ వారికీ తగు ఆదేశాలు ఇవ్వమని కోరినారు. 



 

Comments