వైద్య ఆరోగ్య శాఖలోని రెగ్యులర్ ఉద్యోగస్తులను సాధారణ బదిలీల లింక్ Now Open

 


వైద్య ఆరోగ్య శాఖలోని రెగ్యులర్ ఉద్యోగస్తుల సాధారణ బదిలీల కొరకు క్రింద ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి.

Process Video Link :

All Zonal / District Cadres

👇👇👇👇👇👇👇👇👇

💥 బదిలీల కొరకు వెబ్ సైట్ లింక్


బదిలీల అప్లికేషన్ కి 2 రోజుల పెంపు 05.03.2022 వరకు

అన్ని జిల్లాలలో 5 సంవత్సరాల నిండినవారి లిస్ట్ మరియు ఖాళీల వివరాలు విడుదల చేయడం జరిగింది. 

 

5 సంవత్సరాల వివరాల కోసం ఈ క్రింది లింక్ లో చూడగలరు.

👉 Guntur 5 Years List (DMHO)

👉 Guntur Clear Vacancy List 

👉 RDM&HS (Zone III) 5 Years List

👉 Zone III Clear Vacancy List  

Check in Notifications 


 ఆరోగ్యశాఖ లో బదిలీలకు ఆన్లైన్(ONLINE) దరఖాస్తు చేయు విధానం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ  చేస్తున్నటువంటి బదిలీల ప్రక్రియ ప్రభుత్వం ఆన్లైన్లో ప్రారంభించింది . అయితే ఈ బదిలీల కు ఎవరు అర్హులు మరియు ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేయాలి వాటి యొక్క పూర్తి వివరాలు మీకోసం.


ఆన్లైన్ చేయు విధానం
 
ముందుగా దిగువ తెలిపిన లింక్ పై క్లిక్ చెయ్యండి .

http://clinicalesttact.ap.gov.in/transfer/employeebkp/

1. పైన తెలిపిన లింక్ పై క్లిక్ చేయగానే ఓపెన్ అయిన స్క్రీన్ పై ” EMPLOYEEBKP LOGIN”అనే పేరుతో మీకు కనిపిస్తుంది.
2. అక్కడ  మీకు కనబడిన

i. EMPLOYEEBKP ID అనగా ఉద్యోగి యొక్క HRMS ID టైప్ చేయాలి.
ii. తర్వాత మీ కార్యాలయంలో ఏ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చి ఉన్నారో ఆ ఫోన్ నెంబర్ ను టైప్ చేయండి.
iii. తర్వాత అక్కడ కనిపిస్తున్న Captcha అనగా దాని ఎదురుగా ఉన్న code ను టైప్ చేసి Submit కొట్టండి. అప్పుడు మీ మొబైల్ కు ఒక OTP వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి Submit కొట్టండి.

3. ఓపెన్ అయిన స్క్రీన్ పై దిగువ తెలిపిన విధంగా ఒక ప్రశ్న అడుగుతుంది.

Are you seeking for Exemption ?

ఆ ప్రశ్న అర్థం ఏమిటంటే మీరు ఈ బదిలీల నుండి మినహాయింపు కోరుకుంటున్నారా. కోరుకుంటే yes ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. లేకుంటే No ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి.

మీరు దిగువ తెలిపిన మూడు ఆప్షన్స్ లో ఏదైనా ఒకటి మీకు వర్తించి నట్లయితే మీరు ఆ కారణంతో బదిలీల నుండి మినహాయింపు కోరుకున్న ఎడల Yes అనే ఆప్షన్ ను ఎంపిక చేసుకోండి.

i. Visually handicapped
ii. Office bearers
iii. Retirement within 1 year

అలా కాని యెడల No ఆప్షన్ ను ఎంపిక చేసుకోండి.

4. మీరు No అనే ఆప్షన్ ఎంపిక చేసుకున్న ఎడల “Employee Form” పేరుతో online ట్రాన్స్ఫర్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

I.మొదటి భాగంలో లో మీ యొక్క పూర్తి ఉద్యోగ వివరాలు ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతాయి. వాటిలో మీరు ఎటువంటి మార్పులు చెయ్యలేరు.

II.రెండవ భాగంలో భాగంలో Prioritise అని కనిపిస్తుంది. అందులో దిగువ తెలిపిన 6 ఆప్షన్స్ కనిపిస్తాయి.

1. Employee visually challenged.(SADAREM Certificate)
2. Person with disabilities.(SADAREM Certificate)
3. Employee having mentally challenged children.
4. Medical grounds
5. Widow employee appointed on compassionate appointment.
6. Spouse

Note:- పైన తెలిపిన ఆప్షన్స్ లో ఏదైనా మీకు వర్తించినట్లయితే Yes ను ఎంపిక చేసుకుని సంబంధిత సర్టిఫికెట్ ను అప్లోడ్ చేయాలి.

III.మూడవ భాగంలో Choice అని కనిపిస్తుంది.
అందులో లో మొదట జిల్లా ఎంపిక చేసుకోవాలి. తదుపరి మీ ఆఫీస్ క్యాటగిరి(అనగా మీరు ఏ ఆఫీస్ పరిది లోకి ట్రాన్స్ఫర్ కోరుకుంటున్నారో ఆ ఆప్షన్ ను ఎంపిక చేయాలి) ఉదాహరణకు PHC,GGH,DMHO,DMO…

తరువాత మీరు కోరుకుంటున్నటువంటి కార్యాలయాలు (PLACES) లిస్టు ఉంటుంది. అందులో ప్రాధాన్యత క్రమంలో మీరు ఎంపిక చేసుకోవచ్చు. మొదటి ప్లేస్ ఎంపిక చేసుకున్న తర్వాత ప్రక్కన ఉన్న + సింబల్ పై క్లిక్ చేసి తర్వాత రెండవ స్థలాన్ని ఎంపిక చేసుకుంటూ అలా మొత్తం ఎంపికలను పూర్తిచేయాలి.

తర్వాత అక్కడ కనిపిస్తున్న డిక్లరేషన్ బాక్స్ పై క్లిక్ చేసి సబ్మిట్ బటన్ ను ప్రెస్ చేయండి.

ఆరోగ్యశాఖ బదిలీలకు నియమ నిబంధనలు

1. ఒకే స్థానంలో ఐదు సంవత్సరాలు పైబడిన అన్ని క్యాడర్ లకు చెందిన అనగా వైద్యుల ( State cadre capping 30 percent included list ) నుండి ఆఫీస్ సబార్డినేట్ ల వరకు ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేస్తారు.
2. మూడు సంవత్సరాలు పైబడిన వారు రిక్వెస్ట్ transfer దరఖాస్తు చేసుకోవచ్చు.
3. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత క్రమంలో 1 నుండి 20 స్థానాలను ఎంపిక చేసుకోవచ్చు.
4. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని శాఖలలో ఐదు సంవత్సరాలు పైబడిన వారి జాబితా మరియు క్లియర్ వేకెంట్ జాబితాను ఆన్లైన్ లో పొందుపరచడం జరిగింది.
 

Please submit your Hard copy DOWNLOADED pdf format after signature of the employee at concerned HOD ( principal at DME and DMHO at DH and DCHS at APVVP)


Comments

Post a Comment