వైద్య ఆరోగ్య శాఖలోని APVVP రెగ్యులర్ ఉద్యోగస్తులను సాధారణ బదిలీల నమోదు కొరకు ఈ క్రింది లింక్ ద్వారా నమోదు చేసుకోవలెను
All Zonal / District Cadres
👇👇👇👇👇👇👇👇👇
💥 బదిలీల కొరకు వెబ్ సైట్ లింక్
👉Regular Employees Transfer Link (APVVP) Now Open to Apply
👉Supporting Model Documents
స్టెప్ - 1
మొబైల్ నెంబర్, ఈ -మెయిల్(న్యూ యాడింగ్ ), captcha కోడ్ నమోదు చేసి సబ్మిట్ చేయండి. ఓటీపీ వస్తుంది నమోదు చేయండి
స్టెప్ - 2
బేసిక్ ఇన్ఫర్మేషన్ లో మీ సమాచారం నమోదు చేయాలి
వేకెన్సీ లో పూర్తి ఖాళీలు, 5+ సర్వీస్ ఖాళీలు
ఇతర సదుపాయాలు ఉంటె నమోదు చేయాలి
మీరు ఎంచుకున్న 20 ప్లేసుల వివరాలు + మార్కుద్వారా యాడ్ చేసుకోవచ్చును.
ప్లేస్ ని మార్క్ చేసుకోవడానికి ఖాళీల సమాచారం
ప్రతి జిల్లా నుంచి పూర్తి స్థాయి సమాచారం నమోదు ఐన తదుపరి మాత్రమే పూర్తి చేయవలెను
ప్రతి ఒక్కరు సిద్ధం చేసుకొని ఉండవలసినవి
1. సర్వీస్ రిజిస్టర్ మొదటి పేజీ
2. యూనియన్ సర్టిఫికెట్
3. Spouse సర్టిఫికెట్
4. హ్యాండీక్యాప్పేడ్ వారికీ సదరన్ సర్టిఫికెట్
5. మెడికల్ సర్టిఫికెట్
6. గిరిజన ప్రాంత వర్కింగ్ సర్టిఫికెట్
గమనిక : ఈ సమాచారం పూర్తి స్థాయిలో ఉన్నది లేనిది సరిచూసుకోగలరు ఈ సైట్ కి ఎటువంటి సంబంధం లేదు
షరీఫ్, ఇది ఎ.పి.పి.వి.వి.పి వారికి మాత్రమే అనుకుంటున్నా
ReplyDelete