ప్రసూతిసెలవుల వివరాలు

ప్రసూతిసెలవుల వివరాలు 

ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న ప్రతి రెగ్యులర్ మరియు కాంట్రాక్టు లో పనిచేసే వారికి అందరికి కూడా 180 రోజుల జీతం తో కూడిన ప్రసూతి సెలవలు ఇవ్వడం జరుగుతుంది. 

GO.Ms. No. 152 Fin (FRI) Dept, Dated : 05.02.2010 ప్రకారం ప్రతి మహిళా ఉద్యోగికి రెండు సజీవ ప్రసవాలకు 180 రోజుల ప్రసూతి సెలవలు ఇవ్వడం జరుగుతుంది. 

ప్రతి డిపార్ట్మెంట్ వారు వారి పరిధిలో GO లను విడుదల చేయడం జరిగింది.

Comments