ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధారణ పరిపాలన విభాగం ప్రిన్సిపాల్ సెక్రెటరీ వారు ఉద్యోగుల స్టీరింగ్ కమిటీ సభ్యులతో ఉద్యోగుల ఆరోగ్య సేవల పధకం (ఎంప్లాయ్ హెల్త్ స్కీం ) ఉద్యోగులకు మరింత సమర్ధవంతంగా అందుబాటులోకి తీసుకురావడం కోసం సూచనలు సలహాలు స్వీకరించి చర్చించడం కొరకు ఉద్యోగ సంఘాలను 14. 02. 2022 న సమావేశానికి పిలవడం జరిగింది.
ప్రిన్సిపాల్ సెక్రెటరీ, సాధారణ పరిపాలన విభాగం వారి ఛాంబర్, రూమ్ నం. 150 నందు 14. 02. 2022 న 11. 00 గఁ హాజరు అయి ఎంప్లాయ్ హెల్త్ స్కీం నిర్వహణ కొరకు సూచనలు సలహాలు ఇవ్వవలసిందిగా కోరినారు.
Comments
Post a Comment