గర్భిణీల సర్వీసెస్ (ANC - 1, 2, 3 & 4 చెక్-అప్స్), టీడి - 1, 2, IFA - 180 నమోదు చేయాలి.
ANC 9వ నెలలో నమోదు చేసినా కూడా 1, 2, 3 & 4 చెక్-అప్స్) అన్ని కూడా మీరు ఇవ్వకున్నా వాళ్ళు ఎక్కడ తీసుకున్న నమోదు చేయవలెను.
180 IFA టాబ్లెట్స్ టీడీ-1 దగ్గరే ఒకేసారి నమోదు చేయవలెను.
ప్రీ మెచురే కాన్పు కు 4 వ చెక్ అప్ రాదు కాబట్టి అవసరం లేదు. ( కాన్పు అయిన వాటికీ LMP మారదు )
ఆల్రెడీ కాన్పు ఐన వాటికీ కూడా అన్ని సర్వీసెస్ నమోదు ఎలా చేయాలి.
👉👉👉👉👉 క్లిక్ ఫర్ వీడియో
ANC ని Re -Registration చేసిన తరవాత EC లో ఉన్న కూడా ANC check-ups మార్చడం ఎలా
👉👉👉👉👉👉క్లిక్ ఫర్ వీడియో
Comments
Post a Comment