NPCDCS అనగా
- నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కార్డియాక్ డయాబెటిక్ కాన్సర్ మరియు స్ట్రోక్ నియంత్రణ
- 2010 న ప్రారంభించడం జరిగింది
NPCDCS ముఖ్య ఉద్దేశం
- నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (NCD)లను నిరోధించడానికి మరియు నియంత్రించడానికి.
- ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించండి, NCDలపై అవగాహన కల్పించండి.
- NCDల స్క్రీనింగ్ మరియు ముందస్తు గుర్తింపు సకాలంలో ఖచ్చితమైన రోగ నిర్ధారణ.
- పైన తెలిపిన అన్ని
NPCDCS లక్ష్యం
- క్యాన్సర్లు (నోటి / రొమ్ము / గర్భాశయ), మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు మరియు స్ట్రోక్‌ల నివారణ మరియు నియంత్రణతో వ్యవహరిస్తుంది.
అధిక రక్తపోటు అని ఎపుడు నిర్ధారిస్తారు
- రెండుసార్లు సిస్టాలిక్ >140 mmHg మరియు డయాస్టాలిక్ ప్రెషర్ >90 ఉంటె .
- ఒక్కసారి సిస్టాలిక్ >140 mmHg మరియు డయాస్టాలిక్ ప్రెషర్ >90 ఉంటె
- రెండుసార్లు సిస్టాలిక్ >120 mmHg మరియు డయాస్టాలిక్ ప్రెషర్ >80 ఉంటె .
- ఒక్కసారి సిస్టాలిక్ >180 mmHg మరియు డయాస్టాలిక్ ప్రెషర్ >110 ఉంటె
నాన్ కమ్యూనికబుల్ డిసీజ్స్ కానిది
- అధిక రక్తపోటు, మధుమేహం
- క్యాన్సర్లు (నోటి/రొమ్ము/గర్భాశయ)
- హృదయ సంబంధ వ్యాధులు మరియు స్ట్రోక్‌ల నివారణ
- క్షయ, కుష్ఠు వ్యాధులు
అధిక రక్తపోటు కారణాలు
- ఉప్పు అధికంగా వాడటం
- ఊబకాయం
- మద్యపానం
- కుటుంబ నేపధ్యం
BMI (బాడీ మాస్ ఇండెక్స్)
వెయిట్ ఇన్ కిలోగ్రామ్ / (హయిట్ ఇన్ మీటర్స్ )2
- BMI లెస్ 18. 50 (బరువు తక్కువ)
- BMI 18.50 - 24.99 (సరైన బరువు)
- BMI 25.00 - 29.99 (బరువు ఎక్కువ)
- BMI 30.00 + (ఊబకాయం)
మధుమేహం (డయాబెటిస్ మెల్లిటస్) 3 రకాలు
- టైపు 1 (క్లోమగ్రంధి ఇన్సులిన్ ఉత్పత్తిలో విఫలం)
- టైపు 2 (క్లోమగ్రంధి ఇన్సులిన్ సరిగా ఉపయోగించుకోలేకపోవడం లేదా శరీర కణాలు ఇన్సులిన్ నిరోధకత కలిగి ఉండటం)
- గర్భధారణ మధుమేహం (గెస్టేషనల్ డయాబెటిస్ మెల్లిటస్)
- పెద్ద తలతో పుట్టడం
- తల్లి మరియు శిశువు కు కామెర్లు సోకడం
- అభివృధి చెందని మెదడుతో పుట్టడం
- పైన తెలిపిన అన్ని
- ఓరల్ గ్లూకోస్ టోలెరెన్సు టెస్ట్ (OGTT) లో 75 గ్రా గ్లూకోజే తాగిన తరువాత 140 mg /dl ఉంటె
- తరచు మూత్రవిసర్జన (పాలి యూరియా)
- మితి మీరిన దాహం (పాలి డీప్సియా)
- అధిక ఆకలి (పాలి ఫాజియా)
- పైన తెలిపిన అన్ని
గుండెపోటు కారణం అయ్యే నడుము చుట్టుకొలత ఎంత
- మగవారికి 90 సెంటీమీటర్లు , మహిళలకి 80 సెంటీమీటర్లుకంటే ఎక్కువ
- మగవారికి 90 సెంటీమీటర్లు , మహిళలకి 80 సెంటీమీటర్లుకంటే తక్కువ
- నడుము చుట్టుకొలతకు సంబంధం లేదు
- పైన తెలిపిన అన్ని
- తీవ్రమైన ఛాతి నొప్పి 30 నిముషాలు, నొప్పి ఎడమ భుజం వైపుకు వ్యాప్తి
- మందులకు తగ్గని నొప్పి
- వికారం,
- పైన తెలిపిన అన్ని
- ఛాతి మధ్య భాగంలో నొప్పి మరియు ఒత్తిడి,
- కళ్ళు తిరగడం, చమటలు పట్టడ, ఊపిరి తీసుకోవడం లో ఇబ్బంది
- దవడలు, మెడ, భుజాలు, మోచేతులు మరియు వీపులో నొప్పి
- పైన తెలిపిన అన్ని
క్యాన్సర్ అనగా
- శరీరం లోని కణాలు వాటి పరిధి దాటి అసాధారణంగా పెరిగి ఆక్రమించడం
- చర్మ వ్యాధి
- కంటి వ్యాధి
- పైన తెలిపినవేమి కాదు
అడవారికీ మా త్రమే వచ్చే క్యాన్సర్
- రొమ్ము మరియు సర్వికల్ క్యాన్సర్స్
- చర్మ క్యాన్సర్
- పెద్ద పేగు క్యాన్సర్
- ఊపిరితిత్తుల క్యాన్సర్
అడవారికీ మా త్రమే వచ్చే క్యాన్సర్
- రొమ్ము మరియు సర్వికల్ క్యాన్సర్స్
- అండాశయ, గర్భాశయ క్యాన్సర్
- ఎండోమెట్రియల్ క్యాన్సర్
- పైనతెలిపిన అన్ని
మగ వారికీ మా త్రమే వచ్చే క్యాన్సర్
- ప్రోస్టేట్ క్యాన్సర్
- అండాశయ, గర్భాశయ క్యాన్సర్
- ఎండోమెట్రియల్ క్యాన్సర్
- పైనతెలిపిన అన్ని
నోటి క్యాన్సర్ ని ఎలా గుర్తిస్తారు
- నోటిలో లేదా నాలిక పైన తెల్లని మచ్చలు
- నోటి దుర్వాసన
- నోటిలో దంతాలు పెరగడం
- పైనతెలిపిన అన్ని
రొమ్ము క్యాన్సర్ కి కారణములు
- నెలసరి 55 ఏళ్ళ వరకు ఆగకపోవడం
- 11 ఏళ్ళ లోపే రజస్వల అవ్వడం
- బిడ్డ పుట్టాక పాలు ఇవ్వక పోవడం
- పైనతెలిపిన అన్ని
క్షీర గ్రంధులకు వచ్చే క్యాన్సర్ (15%)
- లోబ్యులర్ కార్సినోమా
- డక్టల్ కార్సినోమా
- ప్రోస్టేట్ కార్సినోమా
- పైనతెలిపిన అన్ని
క్షీర నాళాల్లో వచ్చే క్యాన్సర్ (85%)
- లోబ్యులర్ కార్సినోమా
- డక్టల్ కార్సినోమా
- ప్రోస్టేట్ కార్సినోమా
- పైనతెలిపిన అన్ని
రొమ్ము క్యాన్సర్
- 3డి మామోగ్రామ్ పరీక్ష
- నోటి పరీక్ష
- విజువల్లీ ఇన్స్పెక్ట్డ్ అసిటిక్ ఆసిడ్
- పైనతెలిపిన అన్ని
సెర్వికల్ క్యాన్సర్
- గర్భకోశ ముఖ ద్వార క్యాన్సర్
- పెద్ద పేగు క్యాన్సర్
- ఊపిరితిత్తుల క్యాన్సర్
- పైనతెలిపిన అన్ని
సెర్వికల్ క్యాన్సర్ కు చేయు పరీక్ష
- విజువల్లీ ఇన్స్పెక్ట్డ్ అసిటిక్ ఆసిడ్
- స్పెక్యూలం టెస్ట్
- బయాప్సి టెస్ట్
- పైనతెలిపిన అన్ని
NCD-CD సర్వే లో ANM ముఖ్యపాత్ర
- ప్రతి పౌరుడిని, వారి ఇంటి వద్ద పరీక్షలు జరిపి వారి ఆరోగ్య సమాచారాన్ని " డిజిటైజ్" చేయటం
- ప్రతి పౌరుడి వివరాలు , వారి అనుమతి తీసుకోని , డిజిటైజ్ చేయటం జరుగుతుంది. ప్రతి పౌరిడి కి హెల్త్ ఐ.డి ఇవ్వడం.
- ఈ హెల్త్ ఐ.డి భారత ప్రభుత్వము ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ లో భాగముగా ఉంటుంది.
- పైన తెలిపిన అన్ని
- 10
- 12
- 14
- 16
ANM ఈ క్రింది వైద్య పరీక్షలు ను పౌరుని ఇంటి వద్ద చేస్తుంది.
- బిపి ( రక్త పోటు ) ను పరీక్షించుట
- బ్లడ్ గ్లూకోస్ ( మధుమేహము ) ను పరీక్షించుట
- హిమోగ్లోబిన్ ను పరీక్షించుట (చిన్నపిల్లలకు )
- బాడీ మాస్ ఇండెక్స్ (BMI ) ను చూచుట
NCD-CD సర్వే లో హెల్త్ ఐ.డి దేనికి లింక్ చేయబడుతుంది
- ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఐ.డి (ABHA)
- ఆయుష్ ప్రోగ్రాం హెల్త్ ఐ.డి
- రీ-ప్రొడెక్టివే చైల్డ్ హెల్త్ ఐ.డి
- మాత శిశు సంరక్షణ హెల్త్ ఐ.డి
NPPCF అనగా
- నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఫ్లోరోసిస్
- నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఫ్లోరింగ్
- నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఫోబియా
- నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఫాల్సిఫొరం
ఫ్లోరోసిస్ వలన కలుగు ప్రమాదాలు
- ఆహారం మరియు నీటిలో అధిక ఫ్లోరైడ్ సాంద్రత జీర్ణశయాంతర శ్లేష్మం యొక్క నాశనానికి దారితీస్తుంది
- జీర్ణశయాంతర శ్లేష్మం యొక్క నాశనం ద్వారా ఇనుము మరియు ఫోలిక్ ఆమ్లంతో సహా పోషకాల శోషణను తగ్గిస్తుంది.
- ఫ్లోరోసిస్ వల్ల రక్తహీనత కి దారితీస్తుంది
- పైన తెలిపిన అన్ని
త్రాగు నీటిలో అనుమతించదగ్గ ఫ్లోరైడ్ పరిమితి ఎంత
- స్థల ఉష్ణోగ్రతను బట్టి 0.7 నుండి 1.2 పి. పి.ఎమ్
- స్థల ఉష్ణోగ్రతను బట్టి 1.2 నుండి 2.2 పి. పి.ఎమ్
- స్థల ఉష్ణోగ్రతను బట్టి 2.2 నుండి 3.2 పి. పి.ఎమ్
- స్థల ఉష్ణోగ్రతను బట్టి జీరో పి. పి.ఎమ్
NPPCF ప్రధాన లక్ష్యలు :
- ఫ్లోరైడ్-ప్రభావిత నివాసాల గుర్తింపు
- ఫ్లోరోసిస్ కారణంగా రక్తహీనత నియంత్రణ కోసం చర్యలు
- ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలలో కమ్యూనికేషన్ మరియు ప్రవర్తన మార్పుకు సంబంధించిన అంశాలపై అవగాహన మరియు ఫ్లోరైడ్ నియంత్రణ
- పైన తెలిపిన అన్ని
నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఫ్లోరోసిస్ ముఖ్య సందేశం
- "మంచి నీరు, బలవర్ధకమైన నీరు"
- "మంచి నీరు, బలవర్ధకమైన పైరు"
- "మంచి నీరు, బలమైన పైరు"
- పైన వేవి కావు
ఫ్లోరోసిస్ వ్యాధి తీవ్రతను ఇలా పరీక్షి చేసి నిర్ధారించవచ్చు
- కాయిన్ టెస్ట్
- చిన్ టెస్ట్
- స్ట్రెచ్ టెస్ట్
- పైన తెలిపిన అన్ని
ఫ్లోరోసిస్ వ్యాధి రాకున్నా ఉండటానికి వాడకూడనివి
- ఫ్లోరైడ్ తో కలుషితమైన నీరు
- ఫ్లోరైడ్ అధికంగా ఉన్న ప్రాంతాలలో పండిన కూరగాయలు, పాలు, మాంసం ఉత్పత్తులు
- రాక్ సాల్ట్ (కాలా నమక్) నీటితో తయారు ఐన పదార్ధాలు
- పొగాకు నమలడం, బ్లాక్ టీ, సుపారీ
- ఫ్లోరైడ్ అధికంగా ఉన్న టూత్ పేస్ట్ , నోటిని శుబ్రపరిచే ద్రావకాలు
ఫ్లోరిన్ గురించి తెలియచేసిన శాస్త్రవేత్త
- షీలే (1771 లో)
నీటిలో ఫ్లోరైడ్ ఎక్కువ ఉండటం వలన ప్రమాదకరం అని గుర్తించిన శాస్త్రవేత్త
- క్రిష్టియాని, గాటియార్ (1925 లో గుర్తించారు)
ఆంధ్రప్రదేశ్ లో మొదటిసారి ఫ్లోరైడ్ ఎక్కడ గుర్తించారు
- 1937 లో ఎల్లారెడ్డి గూడ, నార్కెట్ పల్లి మండలం నల్గొండ జిల్లా, ప్రకాశం జిల్లా
ఫ్లోరైడ్ వలన వచ్చే ఫ్లోరోసిస్ వ్యాధులు
- 1.50 మీ.గ్రా / లీ - దంత క్షయం (దంతాల పైన పింగాణీ / ఎనామిల్ క్షిణించి పోతుంది
- 2.00 మీ.గ్రా / లీ - దంత ఫ్లోరోసిస్ (దంతాల పైన పింగాణీ పైన రంగు చుక్కలు / గార పడుతుంది.
- 5.00 మీ.గ్రా / లీ - ఎముకల ఫ్లోరోసిస్ (స్కెలిటల్ ఫ్లోరోసిస్).
- 8.00 మీ.గ్రా / లీ - ఆస్థి రహిత ఫ్లోరోసిస్ (నాన్ స్కెలిటల్ ఫ్లోరోసిస్)
ఆస్థి రహిత ఫ్లోరోసిస్
- అన్నపేగులకు, కండరాలకు, ఎర్రరక్తకణాలకు, చర్మం మీద దద్దుర్లు, శుక్రకణాల క్షీణత
NIDDCP అనగా
జాతీయ అయోడిన్ లోపం రుగ్మతల నియంత్రణ కార్యక్రమం
ప్రతి వ్యక్తికి అయోడిన్ అవసరం
- ప్రతిరోజూ 100-150 మైక్రోగ్రాములు
- ప్రతిరోజూ 10-15 మైక్రోగ్రాములు
- ప్రతిరోజూ 1-5 మైక్రోగ్రాములు
- ప్రతిరోజూ 200-300 మైక్రోగ్రాములు
NIDDCP యొక్క ముఖ్యమైన లక్ష్యాలు
- అయోడిన్ లోపం రుగ్మతల పరిమాణాన్ని అంచనా వేయడానికి సర్వేలు.
- సాధారణ ఉప్పు స్థానంలో అయోడేటెడ్ ఉప్పు సరఫరా.
- అయోడిన్ లోపం రుగ్మతలు మరియు అయోడేటెడ్ ఉప్పు ప్రభావాన్ని అంచనా వేయడానికి ప్రతి 5 సంవత్సరాల తర్వాత పునఃసమీక్ష చేయండి.
- అయోడేటెడ్ ఉప్పు మరియు మూత్ర అయోడిన్ విసర్జన యొక్క ప్రయోగశాల పర్యవేక్షణ.
- పైనతెలిపిన అన్ని
నేషనల్ గాయిటర్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఈ క్రింది ప్రోగ్రాం గా మార్చినారు
- నేషనల్ అయోడిన్ డెఫిషియెన్సీ డిజార్డర్స్ కంట్రోల్ ప్రోగ్రామ్
- నేషనల్ థైరోయిడ్ డిజార్డర్స్ కంట్రోల్ ప్రోగ్రామ్
- నేషనల్ బ్లైండ్ డెఫిషియెన్సీ డిజార్డర్స్ కంట్రోల్ ప్రోగ్రామ్
- నేషనల్ మెంటల్ డెఫిషియెన్సీ డిజార్డర్స్ కంట్రోల్ ప్రోగ్రామ్
'నేషనల్ గాయిటర్ కంట్రోల్ ప్రోగ్రామ్' పేరును 'నేషనల్ అయోడిన్ డెఫిషియెన్సీ డిజార్డర్స్ కంట్రోల్ ప్రోగ్రామ్'గా ఎపుడు మార్చారు.
- 1992
- 1986
- 1990
- 1995
- అయోడిన్ ఒక ముఖ్యమైన సూక్ష్మ పోషకం.
- సాధారణ మానవ ఎదుగుదల మరియు అభివృద్ధికి అవసరం.
TOFEI
- “పొగాకు రహిత విద్యా సంస్థ”
- “పొగాకు రహిత సినీ సంస్థ”
- “పొగాకు రహిత బాహ్య ప్రాంతాలు ”
- “పొగాకు రహిత ఆఫీసు సంస్థ”
“పొగాకు రహిత విద్యా సంస్థ” ముఖ్య లక్ష్మము
- పాఠశాల ఆవరణలో మరియు 100 గజాలలోపు పొగాకు ఉత్పత్తుల విక్రయం నిషేధించడం
- ఎవరైనా సంస్థ ప్రాంగణంలో పొగాకు ఉత్పత్తులను ఉపయోగించే వారి అనుమతి నిరాకరించడం.
- పొగాకు ఉత్పత్తుల ప్రచార, గుట్కా, జర్దా, ఖైనీ మొదలైన పొగలేని పొగాకు ఉత్పత్తులు నిషేధించడం.
- పైన తెలిపిన అన్ని
విద్యా సంస్థ (EI) ఆవరణలో ధూమపానం చేయడం ఉల్లంఘన జరిమానా విధించడానికి సంస్థ అధిపతికి అధికారం ఉంది
- COTPA యొక్క సెక్షన్ 1
- COTPA యొక్క సెక్షన్ 2
- COTPA యొక్క సెక్షన్ 3
- COTPA యొక్క సెక్షన్ 4
జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమం (NTCP) ఏ ప్రణాళికలో ప్రారంభించారు
- 11 వ పంచవర్ష ప్రణాళిక
- 10 వ పంచవర్ష ప్రణాళిక
- 5 వ పంచవర్ష ప్రణాళిక
- 2 వ పంచవర్ష ప్రణాళిక
జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమం (NTCP) ఏ సంవత్సరం లో ప్రారంభించారు
- 2007 - 08
- 2005 - 06
- 2003 - 04
- 2000 - 01
జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం
- పొగాకు వినియోగం వల్ల
కలిగే హానికరమైన ప్రభావాల గురించి అవగాహన కల్పించడం.
- ఉత్పత్తిని
తగ్గించడం అనే లక్ష్యంతో మరియు పొగాకు ఉత్పత్తుల సరఫరా.
- “సిగరెట్లు మరియు ఇతర పొగాకు ఉత్పత్తులు (ప్రకటనల నిషేధం మరియు వాణిజ్యం మరియు వాణిజ్యం, ఉత్పత్తి, సరఫరా మరియు పంపిణీ) చట్టం, 2003” (COTPA)
- పైన తెలిపిన అన్ని
COTPA (Cigarettes and Other Tobacco Products Act) ఎప్పుడు అమలు లోకి వచ్చింది
- 2003
- 2004
- 2005
- 2006
COTPA (Cigarettes and Other Tobacco Products Act) సెక్షన్స్
- సెక్షన్ - 4 : బహిరంగ ప్రదేశాలలో పొగ నిషిద్ధం
- సెక్షన్ - 5 : పొగాకు ఉత్పతుల ను డైరెక్టుగా లేదా ఇన్ డైరెక్టుగా ప్రకటనలో ఉండరాదు
- సెక్షన్ - 6(a) : 18 సంవత్సరాల లోపు పిల్లకు పొగాకు ఉత్పతులను అమ్మడం నిషిద్ధం
- సెక్షన్ - 6(b) : పాఠశాలలకు 100 యార్డ్స్ లోపు ఎటువంటి పొగాకు అమ్మకాలు చేయరాదు
- సెక్షన్ - 7 : పొగాకు ఉత్పతుల అమ్మకాల పైన వాటితో వచ్చే రోగాలు దుష్పరిమాణాలు తప్పాకుండా ముద్రించాలి
- కేంద్ర స్థాయిలో నేషనల్ టొబాకో కంట్రోల్ సెల్ (NTCC).
- రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర పొగాకు నియంత్రణ సెల్ (STCC)
- జిల్లా స్థాయిలో జిల్లా పొగాకు నియంత్రణ సెల్ (DTCC).
జాతీయ అంధత్వ నియంత్రణ కార్యక్రమం (NPCB)
- అధిక నాణ్యత గల కంటి సంరక్షణను అందించడం
- కంటి సంరక్షణ సేవల కవరేజీని వెనుకబడిన ప్రాంతాలకు విస్తరించడం
- అంధత్వం యొక్క బ్యాక్‌లాగ్‌ను తగ్గించడానికి.
- నేత్ర సంరక్షణ సేవల కోసం సంస్థాగత సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం.
జాతీయ అంధత్వ నియంత్రణ కార్యక్రమం (NPCB) వ్యూహం
- నివారించదగిన అంధత్వం యొక్క వ్యాధి నియంత్రణ
జాతీయ అంధత్వ నియంత్రణ కార్యక్రమం (NPCB) ఎపుడు ప్రారంభించబడింది
- 1976
- 1986
- 1996
- 2006
జాతీయ అంధత్వ నియంత్రణ కార్యక్రమం (NPCB) లక్ష్యం
- అంధత్వం యొక్క ప్రాబల్యాన్ని 0.3% కి తగ్గించడం
- ప్రస్తుత వ్యాప్తి రేటు :0.65%
- లక్ష్యం: 2020 నాటికి అంధత్వం యొక్క ప్రాబల్యం 0.3%
జాతీయ అంధత్వ నియంత్రణ కార్యక్రమం (NPCB) కార్యక్రమాలు
- పాఠశాల పిల్లల కంటి స్క్రీనింగ్
- వక్రీభవన లోపాలు
- ఉచిత కళ్లద్దాల పంపిణీ
- ఐ బాల్ కలెక్షన్
- కంటిశుక్లం ఆపరేషన్లు
- కంటిశుక్లం (62.6%)
- వక్రీభవన లోపం (మెల్ల కన్ను) (19.70%)
- కార్నియల్ బ్లైండ్‌నెస్ (0.90%) - విటమిన్ ఎ లోపం తో
- గ్లాకోమా (5.80%)
- శస్త్రచికిత్స సంక్లిష్టత (1.20%)
- పృష్ఠ క్యాప్సులర్ అస్పష్టత (0.90%)
- పోస్టీరియర్ సెగ్మెంట్ డిజార్డర్ (4.70%)
- ఇతరులు (4.19%)
- మొదటి దశ విద్యార్థుల స్క్రీనింగ్ - (2019 అక్టోబర్ 10 నుంచి 16)
- రెండొవ దశ విద్యార్థుల కంటి పరీక్షలు - 2019 నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31
- మూడోవ దశ నుంచి ఆరొవ దశ అవ్వ తాతలకు - 2020 ఫిబ్రవరి 1 నుంచి 2022 జనవరి 31
- 20 మార్చి
- 20 ఏప్రిల్
- 20 మే
- 20 జూన్
- సాధారణ నోటి ఆరోగ్య సమస్యలకు సంబంధించిన సమాచారాన్ని అందించండి
- నోటి ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించండి
- నోటి వ్యాధులకు సంబంధించిన సాధారణ అపోహలను తొలగించండి
- సాధారణ నోటి ఆరోగ్య వ్యాధుల విషయంలో అత్యవసర సూచనలను అందించండి.
- ఫోలిక్ యాసిడ్ లోపం
- విటమిన్ బి 12 & విటమిన్ సి లోపం
- ఐరన్ లోపం
- పైన తెలిపిన అన్ని
జాతీయ చెవుడు నివారణ & నియంత్రణ కోసం కార్యక్రమం లక్ష్యాలు :
- వ్యాధి లేదా గాయం కారణంగా నివారించదగిన వినికిడి నష్టాన్ని నివారించడానికి.
- వినికిడి లోపం మరియు చెవిటితనానికి కారణమైన చెవి సమస్యల ప్రారంభ గుర్తింపు, రోగ నిర్ధారణ మరియు చికిత్స
- చెవిటితనంతో బాధపడుతున్న అన్ని వయసుల వ్యక్తులకు వైద్యపరంగా పునరావాసం కల్పించడం.
- యూస్టేషియన్ ట్యూబ్
- కాంక్రియాం ట్యూబ్
- పాంక్రియాన్ ట్యూబ్
- ఓటిస్ ట్యూబ్
- ఓటోస్కోప్
- కార్నియోస్కోప్
- స్టెతస్కోప్
- యూస్టేషియన్ స్కోప్
- 1982
- 1972
- 1962
- 1952
- మానసిక మరియు నరాల సంబంధిత రుగ్మతలు మరియు వాటి సంబంధిత వైకల్యాల నివారణ మరియు చికిత్స.
- సాధారణ ఆరోగ్య సేవలను మెరుగుపరచడానికి మానసిక ఆరోగ్య సాంకేతికతను ఉపయోగించడం.
- జీవన నాణ్యతను మెరుగుపరచడానికి మొత్తం జాతీయ అభివృద్ధిలో మానసిక ఆరోగ్య సూత్రాల అన్వయం.
- వృద్ధుల ఆరోగ్య సంరక్షణ కోసం జాతీయ కార్యక్రమం
- గర్భిణీ ఆరోగ్య సంరక్షణ కోసం జాతీయ కార్యక్రమం
- వయోజనులు ఆరోగ్య సంరక్షణ కోసం జాతీయ కార్యక్రమం
- కౌమారదశ ఆరోగ్య సంరక్షణ కోసం జాతీయ కార్యక్రమం
NPHCE అనగా నేషనల్ ప్రోగ్రాం ఫర్ హెల్త్ కేర్ ఎల్డర్లీ ఎపుడు ప్రారంభించారు
- 1999
- 1989
- 1979
- 1969
- బేరియాట్రిక్ కేర్ (వృద్దుల క్లినిక్)
- యువ క్లినిక్
- కౌమార దశ క్లినిక్
- తొలిదశ క్లినిక్
నేషనల్ ప్రోగ్రాం ఫర్ హెల్త్ కేర్ ఎల్డర్లీ ముఖ్య ఉద్దేశం
- వృద్ధులలో ఆరోగ్య సమస్యలను గుర్తించడం, నివారణ మరియు పునరావాస సేవలను అందించడం
- వృద్ధుల ఆరోగ్య సంరక్షణ కోసం వైద్య/పారామెడికల్ మరియు కేర్-టేకర్ల సామర్థ్యాన్ని పెంపొందించడం మరియు వృద్ధ రోగులకు రిఫరల్ సేవలను అందించడం
- సపోర్టివ్ కేర్
- బేరియాట్రిక్ కేర్ (వృద్దుల క్లినిక్)
- యువ క్లినిక్
- కౌమార దశ క్లినిక్
NPCCHH లక్ష్యాలు :
- మానవ ఆరోగ్యంపై వాతావరణ మార్పుల ప్రభావాల గురించి అవగాహన కల్పించడం.
- వాతావరణంలోని వైవిధ్యం వల్ల వచ్చే అనారోగ్యాలు / రోగాలను తగ్గించేందుకు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ సామర్థ్యాన్ని బలోపేతం చేయడం.
- మానవ ఆరోగ్యంపై వాతావరణ మార్పు ప్రభావంపై సాక్ష్యం అంతరాన్ని పూరించడానికి పరిశోధన సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి.
- జలుబు, చెవి పోటు
- ఎలర్జీ
- శ్వాసకోశ వ్యాధులు
- పైన తెలిపిన అన్ని
వేసవిలో వచ్చే వ్యాధులు ( మార్చి నుంచి జూన్ )
- వడ దెబ్బ
- జీర్ణకోశ వ్యాధులు
- ఆటలమ్మ (చికెన్ పాక్స్)
- పైన తెలిపిన అన్ని
వర్షాకాలం లో వచ్చే వ్యాధులు ( జులై నుంచి అక్టోబర్ )
- శ్వాస అవయవాలకు (ఫ్లూ)
- దోమల ద్వారా (మలేరియా, డెంగీ, చికున్ గున్యా, మెదడువాపు వ్యాధులు
- కంటి కలక
- జీర్ణకోశ వ్యాధులు, వాంతులు, విరోచనాలు
వడ దెబ్బకు జాగ్రత్తలు
- శారీలం చల్లబడేలా చూడటం
- పారాసిటమాల్, ఐబృఫెన్ వంటి నొప్పి మాత్రలు వాడకూడదు
- తగినంత విశ్రాంతి
- ORS ద్రావణం తాగించాలి
Comments
Post a Comment