గ్రామ వార్డ్ సచివాలయం ఆరోగ్య కార్యకర్త గ్రేడ్ - III డిపార్ట్మెంటల్ పరీక్షల మోడల్ ప్రశ్నవళి
మాతా సంరక్షణ - 30 ప్రశ్నలు - 30 మార్కులు
Basic maternal health services for Pregnant Women
(గర్భిణీ స్త్రీలకు ప్రాథమిక తల్లి ఆరోగ్య సేవలు)
Deliveries
(డెలివరీలు)
Schemes
(ప్రభుత్వ పథకాలు)
Maternal Health programs
(ప్రసూతి ఆరోగ్య కార్యక్రమాలు)
Pre-conception & Pre-natal Diagnostics Techniques (PC & PNDT) Act
(ప్రీ-కాన్సెప్షన్ మరియు ప్రినేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్)
Referral management and transport
(రెఫరల్ నిర్వహణ మరియు రవాణా)
Maternal Health Initiatives
(మెటర్నల్ హెల్త్ ఇనిషియేటివ్స్)
Family Planning
(కుటుంబ నియంత్రణ)
శిశు సంరక్షణ - 30 ప్రశ్నలు - 30 మార్కులు
Child Health
(పిల్లల ఆరోగ్యం)
Immunization
(రోగనిరోధకత)
Nutrition
(పోషణ)
RBSK (Rastriya Bala Suraksha Karyakram)
(రాష్ట్రీయ బాలసురక్ష కార్యక్రమం)
Rashtriya Kishore Swasthya Karyakram (Adolescent Health Care)
(రాష్ట్రీయ కిషోర్ స్వస్త్య కార్యక్రమం)
Demography
(జనాభా శాస్త్రం)
వాహక జనిత వ్యాధులు నియంత్రణ - 10 ప్రశ్నలు - 10 మార్కులు
NVBDCP (జాతీయ వాహక జనిత వ్యాధుల నియంత్రణా కార్యక్రమం)
Surveillance Operations-Diagnosis and Treatment నిఘా కార్యకలాపాలు-నిర్ధారణ మరియు చికిత్స
Vector Control Operations/ Integrated Vector Management వెక్టర్ కంట్రోల్ ఆపరేషన్స్/ ఇంటిగ్రేటెడ్ వెక్టర్ మేనేజ్‌మెంట్
వెక్టర్ ద్వారా సంక్రమించే వ్యాధులు
Malaria-Dengue-Chicken Guinea, Lymphatic Filariasis- JE-Zika, Plague, etc
(మలేరియా-డెంగ్యూ-చికెన్ గునియా, లింఫాటిక్ ఫైలేరియాసిస్, జెఈ -జిక, ప్లేగ్...)
Water Born Diseases: నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు
- Cholera (కలరా) - Jaundice (జాండిస్) - Diarrhea (డయేరియా) - Typhoid (టైఫాయిడ్)
Air Born Diseases- వాయువు ద్వారా వ్యాప్తి చెందు వ్యాధులు
- Swine Flu (స్వైన్ ఫ్లూ) - COVID 19 (కోవిద్ - 19)
Zoonatic Diseases- జూనోటిక్ వ్యాధులు
- Rabbis (ర్యాబిస్) - Anthrax (ఆంత్రాక్స్)
Bacterial Diseases- బాక్టీరియల్ వ్యాధులు
- Tuberculosis (NTEP) క్షయవ్యాధి - Leprosy (కుష్ఠు) (WHO classification, ACD & RS survey, SPARSA Programme)
IDSP and IHIP ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ మరియు ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్‌ఫారమ్
NPCDCS: (National Programme for Prevention and Control of Cancer, Dianbetes, Cardiovascular Diseases and Stroke)
Introduction to Non-Communicable Diseases (NCDs):
I. Population Based Screening of Non-Communicable Diseases and Role of ANM
నాన్-కమ్యూనికేబుల్ డిసీజ్ ప్రజాసాధికార పరీక్షలో ANM పాత్ర
II. Risk factors for Non-Communicable Diseases
(నాన్-కమ్యూనికేబుల్ డిసీజ్)
III. Diabetes & Hypertension
(మధుమేహం & హైపర్‌టెన్షన్)
IV. Cancers- Cervical Cancer (గర్భాశయ క్యాన్సర్) - Breast Cancer (రొమ్ము క్యాన్సర్) - Oral Cancer (నోటి క్యాన్సర్)
జాతీయ కార్యక్రమాలు - 20 ప్రశ్నలు - 20 మార్కులు
National Tobacco Control Programme (NTCP)
(జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమం)
TOFEI Tobacco Free Educational Institutions
(పొగాకు రహిత విద్యా సంస్థలు)
National Oral Health Programme (NOHP)
(నేషనల్ ఓరల్ హెల్త్ ప్రోగ్రామ్)
National Mental Health Programme (NMHP)
(జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమం)
National lodine Deficiency Disorders Control Programme (NIDDCP)
(జాతీయ అయోడిన్ లోపం రుగ్మతల నియంత్రణ కార్యక్రమం)
National Programme for Prevention & Control of Fluorosis (NPPCF)
(నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ & కంట్రోల్ ఆఫ్ ఫ్లోరోసిస్)
National Programme for Palliative care (NPPC)
(నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ పాలియేటివ్ కేర్)
National Programme for healthcare of Elderly (NPHCE)
(వృద్ధుల ఆరోగ్య సంరక్షణ కోసం జాతీయ కార్యక్రమం)
National Programme for the Prevention & Control of Deafness (NPPCD)
(చెవుడు నివారణ & నియంత్రణ కోసం జాతీయ కార్యక్రమం)
National
programme for control of Blindness & Visual Impairment (NPCBV)
(అంధత్వం & దృష్టి లోపం నియంత్రణ కోసం జాతీయ కార్యక్రమం)
National Programme on Climate Change & Human Health (NPCCHH) (వాతావరణ మార్పు & మానవ ఆరోగ్యంపై జాతీయ కార్యక్రమం)
Basic maternal health services for Pregnant Women
(గర్భిణీ స్త్రీలకు ప్రాథమిక తల్లి ఆరోగ్య సేవలు)
MCP కార్డు
MCP కార్డ్ అనగా ఏమి ?
a. మాత శిశు సంరక్షణ కార్డు
b. అంగన్వాడీ కార్డు
c. ఆరోగ్య కార్యకర్త కార్డు
d. ఆశ వర్కర్ కార్డు
MCP కార్డ్‌లలో ప్రతి సందర్శనకు
గర్భిణీ స్త్రీల పరిస్థితి మరియు ప్రమాద కారకాన్ని సూచించే స్టిక్కర్‌ను
MCP కార్డ్‌లో గుర్తు పెట్టవలెను
ఆకుపచ్చ స్టిక్కర్ - ప్రమాద కారకాలు కనుగొనబడని మహిళల కోసం
రెడ్ స్టిక్కర్ - అధిక ప్రమాదం ఉన్న మహిళలకు
నీలం - గర్భధారణ ప్రేరిత హైపర్‌టెన్షన్ ఉన్న మహిళలకు
పసుపు - మధుమేహం, హైపోథైరాయిడిజం, STIలు వంటి సహ-అనారోగ్య పరిస్థితులతో గర్భం
రెడ్ లైన్స్ - పూర్వపు ప్రసవం సిజేరియన్
MCP కార్డ్‌లలో ప్రతి గర్భిణీ స్త్రీలకు ఎప్పటి నుంచి వివరాలు నమోదు చేయాలి
a. మొదటి త్రైమాసికం తరువాత
b. మొదటి త్రైమాసికం లోపు
c. రెండొవ త్రైమాసికం తరువాత
d. మూడోవ త్రైమాసికం తరువాత
ప్రతి గర్భిణీ స్త్రీలకు ఎన్నిసార్లు గర్భస్థ పరీక్షలు చేయాలి
a. మూడు సార్లు
b. నాలుగుసార్లు
c. ఎనిమిదిసార్లు
d. ప్రతి నెల
గర్భిణీ స్త్రీలకు ఎన్నిసార్లు టీ డీ ఇంజక్షన్ చేయాలి
a. రెండు సార్లుb. నాలుగు సార్లు
c. ఎనిమిది సార్లు
d. ప్రతి నెల
గర్భిణీ స్త్రీలకు టీ డీ ఇంజక్షన్ ఇవ్వవలసిన మోతాదు
b. 2 ml
c. 10 ml
d. 1 ml
గర్భిణీ స్త్రీలకు ఇవ్వవలసిన ఐరన్ మోతాదు
b. రోజు 1 ఐరన్ మాత్ర చొప్పున 180 రోజులు 9 నెలలపాటు
c. రోజు 1 ఐరన్ మాత్ర చొప్పున 100 రోజులు
d. రోజు 1 ఐరన్ మాత్ర చొప్పున 120 రోజులు
గర్భిణీ స్త్రీలకు ఇవ్వవలసిన క్యాల్షియం మాత్రలు
b. రోజు 2 క్యాల్షియం మాత్రలు చొప్పున 9 నెలలపాటు
c. రోజు 2 క్యాల్షియం మాత్రలు చొప్పున 6 రోజులు
d. రోజు 2 క్యాల్షియం మాత్రలు చొప్పున 6 వారాలు
గర్భిణీ స్త్రీలకు ఇవ్వవలసిన అల్బెoడాజోల్ మాత్రలు
b. మొదటి త్రైమాసికం లోపు 400 mg డోసు ఒక్కసారి
c. మొదటి త్రైమాసికం తరవాత 100 mg డోసు నాలుగుసార్లు
d. మొదటి త్రైమాసికం తరవాత 100 mg డోసు 6 నెలలు
గర్భిణీ స్త్రీలకు మునపటి గర్భస్థ సమయం లో ఈ క్రింది లక్షణాలు ఉంటె హై రిస్క్
a. ఇంస్ట్రుమెంటల్ ప్రసవం
b. Eclampsia (వాతం) & PPH (రక్త స్రావం)
c. 3 అంతకంటే ఎక్కువసార్లు గర్భస్రావం
d.పైన తెలిపిన ఏది ఉన్న
గర్భిణీ స్త్రీలకు మునపటి గర్భస్థ సమయంలో ఈ క్రింది లక్షణాలు ఉంటె అత్యధిక హై రిస్క్
a. స్టిల్ బర్త్ / నియోనేటల్ డెత్b. నెలలు నిండకుండానే కాన్పు / సిజేరియన్
c. కాజెనిటల్ అనోమలీస్
d.పైన తెలిపిన ఏది ఉన్న
గర్భిణీ స్త్రీలకు ఈ క్రింది పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలి
a. రక్త పరీక్ష (HB %)
b. మూత్రం (అల్బుమిన్ & షుగర్)
c. అల్ట్రా సోనోగ్రఫీ
d.పైన తెలిపిన అన్ని
HBsAg అనేది దేనికి తెలుసుకోవడానికి చేస్తారు
a. హిమోగ్రోబిన్ పరీక్ష
b. హెపటిటీస్ బి పరీక్ష
c. హార్మోన్ పరీక్ష
d.గెస్టేషనల్ డయాబెటిక్ పరీక్ష
గర్భిణీ స్త్రీలకు ఈ క్రింది పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలి
a. బ్లడ్ గ్రూప్ పరీక్ష (Rh) & బ్లడ్ షుగర్ & ఈ.సి.జి
b. థైరాయిడ్ - స్టిములేటింగ్ హార్మోన్ పరీక్ష
c. హెచ్.ఐ. వి / సిఫిలిస్
d . గెస్టేషనల్ డయాబెటిస్ మెలిటీస్
e .పైన తెలిపిన అన్ని
గర్భిణీ స్త్రీలకు ఈ క్రింది పరీక్ష ద్వారా గర్భ వారాలు తెలుసుకోవచ్చు
a. ఉదార పరీక్ష (అల్ట్రా సోనోగ్రఫీ)
b . థైరాయిడ్ - స్టిములేటింగ్ హార్మోన్ పరీక్ష
c. Nischaya కిట్ పరీక్ష
d . గెస్టేషనల్ డయాబెటిస్ మెలిటీస్
Schemes (ప్రభుత్వ పథకాలు)
PMMVY అనగా ఏమి ?
a. ప్రధానమంత్రి మాతృ వందన యోజన
b. ప్రధానమంత్రి మాతృ విధాన యోజన
c. ప్రధాన మైన మాత వయోజన యోజన
d. ప్రధానమతి మహిళా వయోజన యోజన
PMMVY ఎవరికి వర్తిస్తుంది
a. తొలి గర్భిణీ అయి ప్రభుత్వఉద్యోగి అయిన వారికీ
b. తొలి గర్భిణీ అయి ప్రభుత్వఉద్యోగి కానీ వారికీ
c. గర్భిణీ అయి ప్రతి ఒక్కరికి
d. ప్రతి మహిళకి అందించే పధకం
PMMVY లో అందించే నగదు సహకారం ఎంత ?
a. తొలి గర్భిణీ కి 3 విడతలలో 5,000/-
b. తొలి గర్భిణీ కి 3 విడతలలో 15,000/-
c. తొలి గర్భిణీ కి 3 విడతలలో 6,000/-
d. తొలి గర్భిణీ కి ఒకేసారి 5,000/-
PMMVY లో 3 విడత సహకారం ఎపుడు అందించబడును
a. తొలి గర్భిణీ అయి బిడ్డ పుట్టకున్న 3 విడతలలో 2,000/-
b. తొలి గర్భిణీ బిడ్డ పుట్టి తోలి దశ వాక్సిన్ పూర్తి చేసుకున్న అనంతరం 3 విడతలలో 2,000/-
c. తొలి గర్భిణీ కి అబార్షన్ ఐన కూడా 3 విడతలలో 2,000/-
d. తొలి గర్భిణీ కి ఒకేసారి 5,000/-
PMMVY లో అందించే నగదు సహకారం ఎలా అందిచబడును
a. తొలి గర్భిణీ కి 3 విడతలలో 5,000/- నేరుగా గర్భిణీ కి అందిచబడును
b. తొలి గర్భిణీ కి 3 విడతలలో 5,000/- గర్భిణీ యొక్క బ్యాంకు ఖాతాలో జమచేయబడును
c. తొలి గర్భణి కి 3 విడతలలో 5,000/- భర్త యొక్క బ్యాంకు ఖాతాలో జమచేయబడును
d. తొలి గర్భణి కి ఒకేసారి 5,000/- ప్రభుత్వ ఆసుపత్రి నందు అందచేయబడును .
JSY అనగా ఏమి
a. జనని సురక్ష యోజన
b. జగతి సంరక్ష యోజన
c. జనని సురక్షిత యోజన
d. జన సంహిత యోజన
JSY ఎవరికి వర్తిస్తుంది
a. తొలి గర్భిణీ అయి ప్రభుత్వఆసుపత్రిలో కాన్పు అయితే
b. తొలి గర్భిణీ అయి ఏ ప్రైవేటు ఆసుపత్రిలో కాన్పు అయితే
c. ఎన్నో గర్భిణీ అయినా ప్రభుత్వఆసుపత్రిలో కాన్పు అయితే
d. ప్రతి మహిళకి అందించే పధకం
PMSMA అనగా ఏమి
a. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్
b. ప్రధానమంత్రి సుశిక్షిత మాతృత్వ అభియాన్
c. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభిమాన్
d. ప్రాధమిక సురక్షిత మాతృత్వ అభియాన్
PMSMA కార్యక్రమం నిర్వహించేది ఎప్పుడు
a. ప్రతి నెల 9వ తేదీన
b. ప్రతి నెల రెండొవ శుక్రవారం
c. ప్రతి నెల 19వ తేదీన
d. ప్రతి నెల ప్రతి బుధవారం
JSSK అనగా ఏమి
a. జనని శిశు సురక్ష కార్యక్రమం
b. జనని శిశు సురక్ష కేంద్రం
c. జనని శిశు సురక్ష కోసం
d. జనని శిశు శిక్షణ కార్యక్రమం
జననీ సురక్ష యోజన ప్రారంభించబడింది
a. ఏప్రిల్ 2005
b. ఏప్రిల్ 2015
c. ఏప్రిల్ 2020
d. ఏప్రిల్ 2022
జననీ సురక్ష యోజన ముఖ్య ఉద్దేశం
1. మాతా మరియు నవజాత శిశు మరణాలను తగ్గించే లక్ష్యం
2. గర్భిణికి డబ్బు సహాయం చేయడం
3. పిల్లల సంరక్షణ కొరకు
4. పిల్లలకి చదివించడానికి
జననీ సురక్ష యోజన అందించే నగదు
1. పట్టణం వారికీ 600 గ్రామీణ వారికీ 1000
2. పట్టణం వారికీ 1000 గ్రామీణ వారికీ 1000
3. పట్టణం వారికీ 1000 గ్రామీణ వారికీ 600
4. పట్టణం వారికీ 600 గ్రామీణ వారికీ 600
JSSK లో గర్భవతులకు అందించే సేవలు
a. ఉచిత మరియు నగదు రహిత కాన్పు
b. ఉచిత రక్త పరీక్షలు, స్కానింగ్ పరీక్షలు, ఉచిత మందులు
c. సాధారణ ప్రసవం కు 3, సిజేరియన్ కు 7 రోజుల ఉచిత భోజన వసతి
d. పైన తెలిపిన అన్ని
భారత ప్రభుత్వం జననీ శిశు సురక్ష కార్యక్రమం (JSSK)ని ప్రారంభించింది
a. 1 జూన్, 2011
b. 1 జూన్, 2015
c. 15 డిసెంబర్, 2011
d. 15 డిసెంబర్, 2015
PMSMA కార్యక్రమం ఎవరికి తప్పనిసరిగా పరీక్షిస్తారు
a. ప్రతి నెల 9వ తేదీన తొలి గర్భిణికి మాత్రమే
b. ప్రతి నెల 9వ తేదీన రెండొవ మరియు మూడోవ త్రైమాసికంలో ఉన్న గర్భిణిలకు
c. ప్రతి నెల 9వ తేదీన సాధారణ వ్యాధిగ్రస్తులకు మాత్రమే
d. ప్రతి నెల 9వ తేదీన కిశోరబాలికలకు మాత్రమే
Thank you so much sir
ReplyDeleteThank you so much sir very very helpful concept
ReplyDeleteThanks sir very helpful for anm
ReplyDeleteTq very much sir
ReplyDeleteTqq you so much sir
ReplyDelete