వ్యాక్సిన్
- ఇంట్రామస్కులర్ (కండరం లోనికి )చేసే యాంగిల్ ఎంత - 90 డిగ్రీస్
- సబ్ క్యుటేనస్ ( చర్మం క్రింది పొరలోకి )చేసే యాంగిల్ ఎంత - 45 డిగ్రీస్
- ఇంట్రావీనస్ (నరం లోనికి )చేసే యాంగిల్ ఎంత - 25 డిగ్రీస్
- ఇంట్రాడెర్మల్ (చర్మం లోనికి )చేసే యాంగిల్ ఎంత - 10 - 15 డిగ్రీస్
VVM (వాక్సిన్ వైల్ మానిటర్) వలన ఉపయోగం
- వ్యాక్సిన్ ఎక్సపైరి డేట్ తెలుసుకోవడానికి
- వ్యాక్సిన్ వాడటానికి ఉపయోగకరంగా ఉందా లేదా తెలుసుకోవడానికి
- వ్యాక్సిన్ ఎంతమందికివేయాలి తెలుసుకోవడానికి
- పైన తెలిపిన అన్ని
VVM (వ్యాక్సిన్ వైల్ మానిటర్) ఏ స్టేజి వరకు వ్యాక్సిన్ ఉపయోగించవచ్చు
- 1 స్టేజ్ వరకు
- 3 స్టేజిల వరకు
- 4 స్టేజిల వరకు
- 2 స్టేజిల వరకు
వ్యాక్సిన్ వివరాలు నమోదు చేసిన అనుబంధ కార్డు ఎక్కడ ఉంచాలి
- తల్లి దగ్గర
- అంగన్వాడీ దగ్గర
- టిక్లర్ బ్యాగ్ లో
- ఇంటిదగ్గర
- వ్యాక్సిన్ ని ఓపెన్ చేసి 4 వారల పాటు (28 రోజుల వరకు )మరల ఉపయోగించుకునేవి.
- బాహ్య ప్రాంతాలలో వేయగలిగే వ్యాక్సిన్
- ఓపెన్ మార్కెట్లో దొరికే వ్యాక్సిన్
- పైన తెలిపిన అన్ని
ఓపెన్ వైల్ పాలసీ లోకి రాని వ్యాక్సిన్
- బి.సి.జి, రోటా
- మీజిల్స్ రూబెల్లా
- జె. ఈ
- పైన తెలిపిన అన్ని
బిడ్డ పుట్టిన వెంటనే ఇచ్చే వ్యాక్సిన్ ఏవి
- బి.సి.జి - హెపటైటిస్ (సి) - పోలియో ఇంజక్షన్
- బి.సి.జి - హెపటైటిస్ (సి ) - ఓరల్ పోలియో
- బి.సి.జి - హెపటైటిస్ (ఏ) - ఓరల్ పోలియో
- బి.సి.జి - హెపటైటిస్ (బి) - ఓరల్ పోలియో
బి.సి.జి పుట్టిన నెల రోజుల తరువాత ఇచ్చేమోతాదు
- 0.1 ml
- 0.01 ml
- 0.5 ml
- 0.2 ml
బి.సి.జి పుట్టిన వెంటనే నెల రోజులలోపు ఇచ్చేమోతాదు
- 0.05 ml
- 0.1 ml
- 0.01 ml
- 0.5 ml
బి.సి.జి ఇవ్వవలసిన విధానం
- ఇంట్రాడెర్మల్ (చర్మం లోనికి ) ఎడమ భుజం పైన భాగంలో
- ఇంట్రామస్కులర్ (కండరం లోనికి ) ఏంటిరో లేటరల్ మిడ్ థై
- 3 నోటి చుక్కలు
- ఇంట్రాడెర్మల్ (చర్మం లోనికి ) కుడిచేతి ఫై భుజము
బి.సి.జి కలపవలసిన డైల్యూట్
- 1 ml స్టెరిలై వాటర్ / సోడియం క్లోరైడ్
- 5 ml స్టెరిలై వాటర్
- 2.5 ml డబల్ డిస్టల్డ్ వాటర్
- ఏది కలపకూడదు
మీజిల్స్ రూబెల్లా కలపవలసిన డైల్యూట్
- 1 ml స్టెరిలై వాటర్
- 5 ml స్టెరిలై వాటర్
- 2.5 ml డబల్ డిస్టల్డ్ వాటర్
- ఏది కలపకూడదు
24 గంటల లోపు మాత్రమే ఇవ్వవలసిన వ్యాక్సిన్
- బి.సి.జి
- హెపటైటిస్ - (బి)
- హెపటైటిస్ - (సి)
- డి.పి.టి
హెపటైటిస్ (బి) పుట్టిన వెంటనే 24 గంటల లోపు 0.5 ml
ఇంట్రామస్కులర్ (కండరం లోనికి ) ఏంటిరో లేటరల్ మిడ్ థై
- పెంటావాలెంట్, పెనుమోకొకల్ కాంజుగేట్ (PCV) DPT (బూస్టర్ - 1) 0.5 ml ఇంట్రామస్కులర్ (కండరం లోనికి ) ఏంటిరో లేటరల్ మిడ్ థై
- పెంటావాలెంట్ 3 డోసులు (6, 10, 14 వారములలో ) సంవత్సరం లోపు
- రోటా వైరస్ 3 డోసులు (6, 10, 14 వారములలో ) సంవత్సరం లోపు
- పెనుమోకొకల్ కాంజుగేట్ (PCV) (6, 14 వారములలో ) మరియు 9 నెలలు నిండి సంవత్సరం లోపు
- ఓరల్ పోలియో వ్యాక్సిన్ (OPV) 2 నోటి చుక్కలు
- రోటా వైరస్ 5 నోటి చుక్కలు
- IPV వాక్సిన్ 0.1 ml ఇంట్రాడెర్మల్ (చర్మం లోనికి ) కుడిచేతి ఫై భుజము
- IPV వాక్సిన్ (6, 14 వారములలో )
- మీజిల్స్ రూబెల్లా సబ్ క్యుటేనస్ ( చర్మం క్రింది పొరలోకి ) కుడిచేతి ఫై భుజము
- మీజిల్స్ రూబెల్లా 9 నెలలు నిండి 12 నెలలలోపు మొదటి మోతాదు
- మీజిల్స్ రూబెల్లా 16 నెలలు నిండి 24 నెలలలోపు రెండొవ మోతాదు
- Td ఇంట్రామస్కులర్ (కండరం లోనికి ) ఫై భుజము లో 0. 5 ml
- Td ఇంజక్షన్ 10, 16 సంవత్సరములలో మరియు గర్భిణీ స్త్రీలకు 2 మోతాదులు
- DPT (బూస్టర్ - 2) ఇంట్రామస్కులర్ (కండరం లోనికి ) ఫై భుజము లో 0. 5 ml
- DPT (బూస్టర్ - 1) 16 నెలలు నిండి 24 నెలలలోపు
- DPT (బూస్టర్ - 2) 5 సంవత్సరముల నుంచి 6 సంవత్సరములలోపు
- విటమిన్ - A మొదటి డోస్ 9 నెలలు నిండిన తరువాత 1 ml (one lakh IU )
- విటమిన్ - A (2 నుంచి 9 డోసులు) 16 నెలలు నుంచి ప్రతి 6 నెలలకు ఒకసారి 5 సంవత్సరములు నిండే లోపు 2 ml (two lakhs IU )
వాక్సిన్ ఉంచవలసిన శీతోష్ణ స్థితి
అన్ని ఓపెన్ వైల్ పాలసీ వ్యాక్సిన్ స్టోర్ ఇన్ : +8 °C to +2 °C
అన్ని ఓపెన్ వైల్ పాలసీ కానీ వ్యాక్సిన్ స్టోర్ ఇన్ : -10 °C to -20 °C
- బి.సి.జి - క్షయ
- హెపటైటిస్ (బి) - పచ్చకామెర్లు, కాలేయ వ్యాధి (సిరోసిస్)
- ఓరల్ పోలియో - పోలియో
- IPV వాక్సిన్ - పోలియో
- పెంటావాలెంట్ - హిబ్ (హేమోఫిలస్ ఇంఫ్లూయెంజా)
- రోటా వైరస్ - డయేరియా
- పెనుమోకొకల్ కాంజుగేట్ (PCV) - న్యుమోనియా
- మీజిల్స్ రూబెల్లా - తట్టు
- విటమిన్ - ఎ - రేచీకటి
- జె. ఈ - మెదడు వాపు
- టీ.డి - ధనుర్వాతం, డిఫ్తీరియా (కంఠసర్ఫి)
- డి.పి.టి - పెర్టుసిస్ (కోరింత దగ్గు)
ఇంజక్షన్ నీడిల్ సైజు
Infant, child or adult for intramuscular vaccines |
22–25 gauge, 25 mm long |
90° to skin plane |
Preterm infant (<37 weeks gestation) up to 2 months of age, and/or very small infant |
23–25 gauge, 16 mm long |
90° to skin plane |
Very large or obese person |
22–25 gauge, 38 mm long |
90° to skin plane |
Subcutaneous injection in all people |
25–27 gauge, 16 mm long |
45° to skin plane |
Intradermal injection in all people |
26–27 gauge, 10 mm long |
5-15° to skin plane |
షేక్ టెస్ట్ దేనికి చేస్తారు
ఫ్రీజ్డ్ వాక్సిన్ ఉపయోగించడానికి ముందు వ్యాక్సిన్ బాగున్నది లేనిది తెలుసుకోవడానికి
Exllent sir
ReplyDeleteThank you very much sir 🙏
ReplyDelete