ANM Grade III Departmental Test Bits Part - 3


సమగ్ర అబార్షన్ కేర్ (CAC) ముఖ్య ఉద్దేశం

  1. అసురక్షిత అబార్షన్ వలన ప్రసూతి మరణాల జరుగుట నివారించడం.
  2. గర్భస్రావం, అబార్షన్ తర్వాత సంరక్షణ మరియు కుటుంబ నియంత్రణతో సహా సురక్షితమైన, అధిక-నాణ్యత సేవలను అందించండి.
  3. అనుకోని గర్భాలు మరియు అబార్షన్ల సంఖ్యను తగ్గించండి. 
  4. పైన తెలిపిన అన్ని

MTP ని ఎప్పుడు చట్టబద్ధం చేయబడింది

  1. గర్భిణికి ఈ గర్భం ద్వారా ప్రాణ హాని ఉన్నట్లు అయితే
  2. గర్భస్థ శిశవు పెరుగుదలలో అవయవాల ఏర్పాటుకి తీవ్రమైన హాని ఉంటె
  3. గర్భస్త శిశువుకి ఏమైనా అపాయం కలిగే అవాకారం ప్రస్ఫుటంగా కనబడితే
  4. పైన తెలిపిన అన్ని కారణాలు

MTP ని ఎక్కడ నిర్వహించబడును

  1. ఏదయినా ప్రైవేటు ఆసుపత్రులలో
  2. ప్రభుత్వ ఆమోదం పొందిన ప్రభత్వ మరియు ప్రైవేటు ఆసుపత్రులలో 
  3. గృహములలో స్వయంగా
  4. ప్రైవేటు ప్రాక్టీస్ చేసే వారి వద్ద

MTP ని భారతదేశంలో ఎప్పుడు చట్టబద్ధం చేయబడింది

  1. 1971 
  2. 1981
  3. 1991
  4. 1961

అరక్షిత గర్భస్రావాల నివారణ కు ఎటువంటి చర్యలు తీసుకోవాలి

  1. పునరుత్పత్తి ఆరోగ్య సమాచారం యొక్క లభ్యత పెంచి సేవలు అందుబాటులో ఉండునట్లు చూడటం
  2. రక్షిత గర్భస్రావాలు సేవలకు సంబందించిన చట్టాల గురించి అవగాహనా కల్పించడం.
  3. సంపూర్ణ గర్భిణీ సేవలంచుకు ఆరోగ్య సేవలందించే వారికీ తగు శిక్షణ ఇవ్వడం
  4. పైన తెలిపిన అన్ని

అరక్షిత గర్భస్రావాల వలన కలుగు నష్టం 

  1. మరణాలు  లేదా పునరుత్పత్తి వ్యవస్థకి అనారోగ్యం కలుగుట
  2. తల్లి పిల్ల సురక్షితంగా ఉంటారు
  3. కావాల్సిన విధంగా గర్భం పొందుట
  4. పైన తెలిపినవి ఏవి కాదు

PC-PNDT  చట్టం ఎపుడు చేయబడింది

  1. 1994 - 20 - సెప్టెంబర్
  2. 1984
  3. 1991
  4. 1964  

PC-PNDT  చట్టం అంటే 

  1. లింగ నిర్ధారిత పరీక్షల నిరోధ చట్టం
  2. లింగ వివక్ష చట్టం
  3. లింగ మార్పిడి చట్టం
  4. లింగ ఏకరూపకల్పన చట్టం

PC-PNDT  చట్టం ముఖ్య ఉద్దేశం

  1. అడపిల్లకు 18 సం లోపు పెళ్లి చేయకుండా చూడటం
  2. 20 సం లోపు గర్భం దాల్చకుండా జాగ్రత్తలు తీసుకునేలా చూడటం
  3. బలవంతంగా చేయు లింగ చర్యలు నియంత్రించడం 
  4. పైన తెలిపినవి అన్ని
PC-PNDT  చట్టం ఎందుకోసం చేయబడింది 
  1. ఆడపిల్లల పుట్టుక నిరోధించడానికి
  2. 0-6 సంవత్సరాల ఆడ పిల్లల లింగ నిష్పత్తి పెంచడానికి
  3. ఆడ పిల్లల ఎదుగుదల కోసం
  4. ఆడ పిల్లల చదువు కోసం

ఆంధ్రప్రదేశ్ 2019 - 20 నాటికీ సెక్స్ రేషియో ఎంత :

  1. 934 : 1000
  2. 957 : 1000
  3. 877 : 1000
  4. 1010: 1000

PC-PNDT  చట్టం మొదటి సారి అతిక్రమిస్తే జరిమానా :

  1. రూ . 50,000/- మరియు 3 సంవత్సరాల జైలు శిక్ష 
  2. రూ . 10,000/- మాత్రమే 
  3. రూ . 1,00,000/- మరియు 5 సంవత్సరాల జైలు శిక్ష 
  4. రూ . 1,000/- మరియు 2 సంవత్సరాల జైలు శిక్ష 

PC-PNDT  చట్టం యొక్క ప్రధాన ఉద్దేశ్యం:

  1. గర్భం దాల్చిన తర్వాత లింగ ఎంపిక పద్ధతులను ఉపయోగించడాన్ని నిషేధించడం.
  2. సెక్స్-సెలెక్టివ్ అబార్షన్‌ల కోసం ప్రినేటల్ డయాగ్నొస్టిక్ టెక్నిక్ దుర్వినియోగం కాకుండా నిరోధించడం.
  3. గర్భం దాల్చడానికి ముందు లేదా తర్వాత లింగ ఎంపికను నిషేధించడం. 
  4. పైన తెలిపిన అన్ని


PC-PNDT  చట్టంలోని ప్రధాన నిబంధనలు

  1. ఈ చట్టం గర్భం దాల్చడానికి ముందు లేదా తర్వాత లింగ ఎంపికను నిషేధిస్తుంది .
  2. అల్ట్రాసౌండ్ మరియు అమ్నియోసెంటెసిస్ వంటి ప్రీ-నేటల్ డయాగ్నస్టిక్ టెక్నిక్‌ల వినియోగాన్ని నియంత్రణ
  3. పిండం యొక్క లింగాన్ని నిర్ణయించే ఉద్దేశ్యంతో ఏ ప్రయోగశాల లేదా కేంద్రం లేదా క్లినిక్ అల్ట్రాసోనోగ్రఫీతో సహా ఎటువంటి పరీక్షను నిర్వహించదు.
  4. చట్టం ప్రకారం ప్రక్రియను నిర్వహిస్తున్న వ్యక్తితో సహా ఏ వ్యక్తి కూడా గర్భిణీ స్త్రీకి లేదా ఆమె బంధువులకు మాటలు, సంకేతాలు లేదా మరేదైనా పద్ధతి ద్వారా పిండం యొక్క లింగాన్ని తెలియజేయరాదు.  

PC-PNDT  చట్టంలో ఈ క్రింది జన్యుపరమైన అసాధారణతల గల గర్భాన్ని తొలగించవచ్చు

  1. జీవక్రియ లోపాలు
  2. క్రోమోజోమ్ అసాధారణతలు
  3. కొన్ని పుట్టుకతో వచ్చే వైకల్యాలు
  4. హేమోగ్లోబినోపతిస్
  5. సెక్స్-లింక్డ్ డిజార్డర్స్.

PC-PNDT  చట్టంలో ఈ క్రింది వాటిలో నిర్బంధ నమోదు పరిధిలోకి వస్తాయి 

  1. రోగనిర్ధారణ లేబొరేటరీలు
  2. అన్ని జన్యు సలహా కేంద్రాలు, జన్యు ప్రయోగశాలలు, జన్యు క్లినిక్‌లు 
  3. అల్ట్రాసౌండ్ క్లినిక్‌లు
  4. పైన తెలిపిన అన్ని 
 Maternal death Surveillance Response (MDSR) (ప్రసూతి మరణ నిఘా ప్రతిస్పందన) లక్ష్యం
  1. నివారించగల అన్ని ప్రసూతి మరణాలను అంతం చేయడం.
  2. మరణాలు లేకుండా చూడటం
  3. మాతృ మరణాలు లేకుండా చూడటం
  4. పైన తెలిపినవి అన్ని

 MDSR అనగా ఏమి 

  1. మెటర్నల్ డెత్ సర్వైలెన్స్ అండ్ రెస్పాన్స్
  2. మెటర్నల్ డెత్ సర్వై అండ్ రీసెర్చ్ 
  3. మెటర్నల్ డెత్ సస్టైన్ అండ్ రిపోర్ట్ 
  4. మెటర్నల్ డెత్ సర్వైలెన్స్ అండ్ రెస్పాన్స్

MDSR ముఖ్య ఉద్దేశం 

  1. ప్రసూతి మరణాల నిఘా మరియు ప్రతిస్పందన 
  2. ప్రసూతి మరణాలను పరిశోధించడం మరియు తగ్గించడం
  3. మునుపటి మరణాల నుండి నేర్చుకోవడం ద్వారా భవిష్యత్తులో ప్రసూతి మరణాలను నివారించడం. 
  4. పైనతెలిపిన  అన్ని 

MDSR అనగా ఏమి 

  1. ప్రసూతి మరణాల పరిశీలన మరియు ప్రతిస్పందన 
  2. ప్రసూతి మరణాల పెరుగుదల  మరియు ప్రేరణ 
  3. ప్రసూతి మరణాల సంభవించడం మరియు రిపోర్ట్ చేయడం 
  4. ప్రసూతి మరణాల సమూహం మరియు ప్రేరణ 

CDR అనగా ఏమి 

  1. చైల్డ్ డెత్ రివ్యూ
  2. చైల్డ్ డెలివరీ రిపోర్ట్
  3. చైల్డ్ డిజిటల్ రిపోర్ట్
  4. పైనతెలిపినవి కావు 

FBCDR అనగా ఏమి 

  1. ఫెసిలిటీ బేస్డ్ చైల్డ్ డెత్ రివ్యూ
  2. ఫైనాన్సియల్ బేస్ చైల్డ్ డెలివరీ రిపోర్ట్
  3. ఫైనల్ చైల్డ్ డిజిటల్ రిపోర్ట్
  4. పైనతెలిపినవి కావు

CDR ముఖ్య ఉద్దేశం 

  1. ప్రసూతి సమయంలో బిడ్డ మరణాల నివారణ 
  2. తక్కువ బరువుతో పిల్లలు పుట్టకుండా చూడటం
  3. మునుపటి మరణాల నుండి నేర్చుకోవడం ద్వారా భవిష్యత్తులో ప్రసూతి మరణాలను నివారించడం. 
  4. పైనతెలిపిన  అన్ని 

శిశు మరణాల కాల పరిధి వివరణ 

మాత / శిశు మరణం జరిగితే ANM గారు ఏమి చేయాలి 
  1. ఫస్ట్ బ్రీఫ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ (FBIR)
  2. పేర్లు రికార్డు నుంచి తొలగించాలి 
  3. ఎవరికి తెలియకుండా దాచి పెట్టాలి 
  4. చెడ్డ పేరు రాకుండా తప్పించుకోవాలి
 
 ILL  అనగా ఏమి 

  1. INFANT LIFE LINELIST 
  2. చైల్డ్ డెలివరీ రిపోర్ట్
  3. చైల్డ్ డిజిటల్ రిపోర్ట్
  4. పైనతెలిపినవి కావు





Comments