ANM to GNM ట్రైనింగ్ కి అప్లై చేసి ఇంటర్ లేదా డిగ్రీ ఏదైనా ఉన్న వాళ్ళు 18.03.2022 న ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో హాజరు కావలెను

ANM to GNM ట్రైనింగ్ కి అప్లై చేసిన వాళ్ళు రేపు అనగా 18.03.2022 న 10.30 కి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, గుంటూరు వారి కార్యాలయానికి హాజరు కావలసిందిగా కోరడం అయినది. 

ఈ క్రింద తెలిపిన లిస్ట్ లో ఎవరికైతే ఇంటర్ (ఎని గ్రూప్) లేదా డిగ్రీ ఉన్న వారు మాత్రమే వారి ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో హాజరు కావలెను. 



 


Comments