ANM to GNM ట్రైనింగ్ కి అప్లై చేసిన 2nd ANMs (Out Source) ఇంటర్ (ఎని గ్రూప్) లేదా డిగ్రీ ఉన్న వారు రేపు అనగా 22.03.2022 న 10.30 కి
ANM to GNM ట్రైనింగ్ కి అప్లై చేసిన 2nd ANMs (Out Source) వాళ్ళు రేపు అనగా 22.03.2022 న 10.30 కి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, గుంటూరు వారి కార్యాలయానికి హాజరు కావలసిందిగా కోరడం అయినది.
ఈ క్రింద తెలిపిన లిస్ట్ లో ఎవరికైతే ఇంటర్ (ఎని గ్రూప్) లేదా డిగ్రీ ఉన్న వారు మాత్రమే వారి ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో హాజరు కావలెను.
Comments
Post a Comment