Skip to main content
ఆరోగ్య శాఖలో రెగ్యులర్, కాంట్రాక్టు, EC ANM, 2nd ANM మరియు గ్రామా వార్డ్ స్చనివలయం ANMs లో ఎలిజిబిలిటీ ఉన్న వారికీ GNM ట్రైనింగ్ కి పంపడానికి అప్లికేషన్స్ పెట్టిన వారి లిస్ట్ 171 పేర్లు తెలియజేయడం జరిగింది.
పైన లింక్ లో చూడగలరు.
ఈ లిస్ట్ లో వారు 14.03.2022 న 1 నుంచి 85 సీరియల్ నంబర్ వరకు మరియు 15.03.2022 న 86 నుంచి 171 సీరియల్ నంబర్ వరకు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో వచ్చి వెరిఫై చేయించుకొని సమతి పత్రం ఇవ్వవలసిన ఉంటుంది.
వెరిఫికేషన్ DMHO ఆఫీస్ మీటింగ్ హాలు నాడు జరుగును కాబట్టి ఆ తేదీలలో ఈ క్రింది సర్టిఫికెట్ ల తో రావలెను
1. SSC
2. ఇంటర్ (Bi.P.C)
3. MPHA (F ) ట్రైనింగ్ సర్టిఫికెట్
4. Caste సర్టిఫికెట్
5. Disability సర్టిఫికెట్
6. ఇతర సంబంథితా పత్రములు
అర్హత ఉంది లిస్ట్ నందు పేర్లు లేని వారు వారి గ్రీవెన్సెస్ ను ఆఫీస్ నందు తెలిపిన చొ వారి వివరములు స్టేట్ ఆఫీస్ కు తెలిపి అవకాశం కలించబడును.
Comments
Post a Comment