ANM నుంచి GNM గా ట్రైనింగ్ వెళ్ళడానికి ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళ లిస్ట్ ఫైనల్ చేయడం జరుగుతుంది. వారు ఎంచుకున్న ఆప్షన్స్ ప్రకారం ట్రైనింగ్ కి కేటాయిచడం 25.03. 2022 లోపు పూర్తి చేయడం జరుగుతుంది.
అలాగే సంబంధిత కేంద్రాలలో ANMs కి ట్రైనింగ్ ఇవ్వడానికి PHN (T) / సిస్టర్ ట్యూటర్స్ / స్టాఫ్ నర్స్ లకు ఎవరికైనా M.Sc / B.Sc నర్సింగ్ ఉన్న వారిని ఉపయోగించి ట్రైనింగ్ ఇవ్వడానికి తగు ఏర్పాటు సిద్ధం చేయడా ఉత్తర్వులు జారీచేయడం జరిగింది.
01.04.2022 నుంచి సంబంధిత కేంద్రాలలో ట్రైనింగ్ మొదలు పెట్టడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరుతున్నది.
Comments
Post a Comment