గ్రామా వార్డ్ సచివాలయం ANMs డిపార్ట్మెంటల్ ఎక్సమ్ కొరకు అప్లికేషన్స్ కి చివరి రోజు (18.03.2022).
ఈ రోజు అర్ధరాత్రి 11.59 నిమిషాల వరకు మాత్రమే కాబట్టి ఎవరు కూడా ఆ టైం వరకు వెయిట్ చేయకుండా అప్లై చేయవలెను.
మనీ పే అయ్యి అప్లికేషన్ ప్రింట్ తీసుకొని కన్ఫర్మ్ చేసుకోగలరు.
అప్లై చేయడానికి :
👇👇👇👇
Apply Here
- OTPR లో ఎంప్లాయ్ ID CFMS నెంబర్ 8 అంకెలు
- Designation దగ్గర ANM Grade III
- అప్లికేషన్ పెట్టేముందుగా OTPR లో తప్పులు ఉంటె సరిచేసుకోవాలి ఆ తరవాత అప్లై చేయాలి.
- అప్లికేషన్ ఫీజు 1000 /-
HRMS (7 Digits) తో ఆల్రెడీ అప్లికేషన్ పెట్టిన ఇబ్బంది లేదని APPSC గ్రీవెన్సెస్ వారు తెలియచేసారు. ID 8 Digits లేకున్నా ఏమి కాదు
Application submitted with payment but name one letter error vachindi
ReplyDeleteWhat to do