బదిలీలు చేసేయండి ఉత్తర్వులు జారీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ

నేటినుంచి బదిలీలు చేసేయండి ఉత్తర్వులు 

 

వైద్య ఆరోగ్య శాఖలో అన్ని బదిలీలు 14.03.2022 నుంచి బదిలీల ప్రక్రియ మొదలు పెట్టి 20.03.2022 లోపు పూర్తి చేయమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 

 

ఇప్పటికే బదిలీలకు ఆప్షన్స్ నమోదు చేసుకున్న ప్రకారం ఎవరివైనా గ్రీవెన్సెస్ ఉన్నవి క్లియర్ అయినవి లేనివి సరిచూసుకొని బదిలీల ప్రక్రియ మొదలు పెట్టి నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయవలిసిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

1) రీసెంట్ గా జరిగిన ప్రమోషన్స్ మరియు ఇతర ఫిల్ అయిన పోస్టులను vacancy లిస్ట్ నుంచి తొలగించవలెను

2) ప్రభుత్వం అనుమతి పొందిన యూనియన్స్ వారికి  exemption .. 

3) గ్రీవెన్స్ అన్ని సరిచేసి ఆన్లైన్ ఉత్తర్వులు జెనరేట్ చేసి మానువల్ గా సరిచూసుకోని ఉతర్వులు జారీ చేయవలెను.

4) APVVP hold లోఉంచవలెను.

5) ANMs బదిలీలు GNM ట్రైనింగ్ కి వెళ్ళే వారి కోర్సు మొదలు అయిన తదుపరి జరపవలేను

అన్ని బదిలీలు ఏటువంటి తప్పులు లేకుండా జరపవలెను.



Comments

Post a Comment