వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు ఉద్యోగుల బదిలీ గురించి

వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు ఉద్యోగులు గత 20 సంవత్సరాలగా కుటుంబాలకు సుదూరంగా పనిచేస్తున్న వారందరు కుటుంబాలకు దగ్గరగా బదిలీ గురించి అనేక విన్నపాలు చేసుకోవడం జరిగింది. 

 

కాంట్రాక్టు మిత్రులు అనేక ప్రయత్నాలతో అనేకసార్లు బదిలీల ఫైల్ ని ప్రాసెస్ చేయించడం జరిగింది. 

శ్రీ. సజ్జల రామకృష్ణ రెడ్డి గారిద్వారా సంబంధిత శాఖకు కూడా కోరడం జరిగింది.

సంబంధిత శాఖ వారు కూడా కాంట్రాక్టు వారికీ బదిలీల పరిశీలించడానికి డైరెక్టర్ అఫ్ పబ్లిక్ వెల్ఫేర్ వారిని కూడా కోరడం జరిగింది


 

డైరెక్టర్ అఫ్ పబ్లిక్ వెల్ఫేర్ వారు మాత్రం అన్ని బదిలీలకు ఇచ్నిన విధంగా గైడ్ లైన్స్ ఇవ్వకుండా జిల్లా DMHOs / RDs కే రూల్స్ ప్రకారం పరిశీలించవలెను అని తెలిపింది. 


ఇంకా రూల్స్ ఎవరికి వారు ఊహించుకోండి

Comments