👉👉👉👉క్లిక్ ఫర్ ANC సర్వీసెస్ పెండింగ్
ఆశా కార్యకర్తలు స్పెషల్ డ్రైవ్
ఈ రోజు నుండి అనగా 14.03.2022 నుండి 19.03.2022 వరకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ వారి ఆదేశాల మేరకు..
- ఆశాలు అందరు వారి పరిధి లోని 30 నుండి 40 గృహములను సందర్శించి సర్వే నిర్వహించి రొటీన్ వాక్సిన్ వేయించుకొని వారిని గుర్తించటం, వారికి వాక్సిన్ వేయించవలెను.
- ANC లను గుర్తించి RCH పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేయించి MCP కార్డ్ తీసుకోనివారిని గుర్తించి వారికి కార్డ్ ఇప్పించటం.
- మధుమేహం, బీపీ వారిని గుర్తించటం, వారికి మెడికల్ ఆఫీసర్స్ వారి ద్వారా వైద్యసేవలు అందించవలెను.
- IFA లు అవసరం అయిన వారికి (180) అందించవలెను.
- ఫామిలీ ప్లానింగ్ పద్ధతుల గురించి ఆశా లు వారి పరిధిలోని కుటుంబాలకు ANM మరియు ఆశాలు కౌన్సిలింగ్ ఇవ్వవలెను.
- HBNC/ HBYC సందర్శనాలు జరిపించవలెను, అనారోగ్యంతో ఉన్న చిన్న పిల్లలను గుర్తించి వైద్యాధికారుల వద్దకు తీసుకుని వెళ్లి వైద్య సేవలు అందేలా చూడవలెను.
ప్రతి ఆశా నోడల్ ఆఫీసర్స్ ప్రతి ఆశా యొక్క పని తీరును ప్రతిరోజు పర్యవేక్షించి మీ పరిధిలోని ఆశా ల యొక్క డైలీ హాజరు నమోదుచేసి డైలీ పైన చెప్పిన రిపోర్ట్స్ మొత్తం ప్రతి రోజు సాయంత్రం 3.00 గంటలకు podtt ఆఫీసుకు ఆశా నోడల్ ఆఫీసర్స్ పంపవలెను
ప్రతి ఒక్క ఆశా ఈ కార్యక్రమంలో పాల్గొనవలెను. అదేవిధంగా ఈ వారం రోజులు ఎవరూ సెలవలు పెట్టటం కానీ ఊరు దాటడం కానీ చేయరాదు. తప్పనిసరి పరిస్థితుల్లో మీ PHC/UPHC డాక్టరు గారి ద్వారా DMHO గారి వద్ద అనుమతి తీసుకోవాలి.
Instructions from CH&FW.
Comments
Post a Comment