వైద్య ఆరోగ్య శాఖలో రెగ్యులర్ ఉద్యోగుల బదిలీలకు తుది తేదీలను ప్రకటించడం జరిగింది.
17.03.2022 లోపు ఇప్పటివరకు ఉన్న మార్పులు, గ్రీవెన్స్ లను సరిచేసి డేటా అంత సరిగా ఉందా లేదా చూసుకోవడం.
18.03.2022 & 19.03.2022 లోపు అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులు వారి ఆప్షన్స్ లో మార్పు చేసుకునే అవకాశం.
ఆప్షన్స్ లో మార్పు కేవలం ఒక్కసారి మాత్రమే మార్చగలరు కాబట్టి జాగ్రత్తగా మార్చుకోవలెను.
Process Video Link :
All Zonal / District Cadres
👇👇👇👇👇👇👇👇👇
💥 బదిలీల ఆప్షన్స్ లోమార్పు కొరకు వెబ్ సైట్ లింక్
రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టుకున్న వాళ్ళకి ఎవరైనా విరమించుకోవాలి అనుకుంటే అప్లికేషన్ క్యాన్సల్ చేసుకోవచ్చు.
చివరకు ఎవరు రిక్వెస్ట్ లో ఉంటారో వారందరికీ వారు పెట్టుకున్న చోటికి తప్పనిసరిగా బదిలీ ఉంటుంది.
19.03.2022 న అన్ని సరిగా ఉన్నవి చూసుకున్న తదుపరి 11.59 మిడ్ నైట్ online నిలిపివేత.
20.03.2022 న జిల్లాలో ట్రాన్స్ఫర్లు లిస్ట్ జెనెరేట్ చేయడం.
21.03.2022 & 22.03.2022 లోపు జెనెరేట్ ఐన ట్రాన్స్ఫర్లు ఆర్డర్స్ నందు తప్పులు లేవని నిర్ధారించాలి.
23.03.2022 లోపు ట్రాన్స్ఫర్లు ఆదేశాలు అభ్యర్థులకు అందజేయడం.
28.03.2022 లోపు ట్రాన్స్ఫర్లు ఆదేశాలతో అభ్యర్థులు వారి స్థానాలలో రిపోర్ట్ చేయడం.
30.03.2022 న ట్రాన్స్ఫర్లు పైన మరల నిషేధం అమలులోకి వస్తుంది.
Dear JCs/ DME /DPH/RJDs DMHOs. Hope the data purification work on transfers is going on where we requested to purify clear vacancies data based on recent recruitment ..
few data errors also creeped in due to wrong data entry we were told .. please purify all that data by Thursday .. since clear vacancies have changed it is justifiable
that employees are given provision to edit their options if they wish to ..on Friday and Saturday they can be allowed to edit their options ..
Such online facility be closed sharply on Saturday midnight.
So that on Sunday you can generate the transfer lists .. thay can be cross checked for two days and after confirming everything is correct transfer orders may be issued .. regards
పైన పంపిన విషయాలు anms కి వర్తిస్తాయా సార్
ReplyDelete