రెగ్యులర్, కాంట్రాక్టు, EC ANMs, 2nd ANMs మరియు గ్రామ వార్డ్ సచివాలయం కి GNM ట్రైనింగ్ కొరకు offline లో అప్లై చేసిన వారి పేర్లు జాయింట్ కలెక్టర్ గారి ద్వారా అనుమతి పొందిన ఫైనల్ చేయబడినవి.
GNM ట్రైనింగ్ కొరకు సెలెక్ట్ అయిన వారు ది 31.03.2022 న సంబంధిత డ్రాయింగ్ ఆఫీసర్ దగ్గర సాయంత్రం రిలీవింగ్ ఆర్డర్ తెలుసుకొని "నాన్ జ్యూడిషియల్ స్టాంప్ పేపర్ రు 100/-" అభ్యర్థి పేరుతో తీసుకొని ఈ క్రింది లింక్ లోని మ్యాటర్ ని మీ పేరు వివరాలతో ప్రింట్ తీసుకొవలెను.
స్టాంప్ పేపర్ మీద అభ్యర్థి సంతకం తో పాటుగా తప్పనిసరిగా ఇద్దరు రెగ్యులర్ ఉద్యోగుల సంతకం & ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ తీసుకోవలెను.
👉👉👉👉💥 Bond Paper Annexure - III
ది. 01.04.2022 న తప్పనిసరిగా "నర్సింగ్ ప్రిన్సిపాల్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్" వద్ద రిపోర్ట్ చేయవలెను.
వివరణలు :
అభ్యర్థి జీతం పాత వర్క్ చేసిన ప్లేసు నుంచే ఇవ్వబడును.
ప్రతి నెల అటెండెన్స్ ట్రైనింగ్ సెంటర్ నుంచి పంపవలిసి ఉంటుంది
అభ్యర్థి మధ్యలో మానేసినట్లు అయితే 2 లక్షలు కట్టాలి.
ట్రైనింగ్ కి వెళ్లడం ఇష్టం లేని వారు నాట్ విల్లింగ్ లెటర్ రాసి DDO గారితో సంతకంతో తెచ్చి ఆఫీస్ నందు ఇవ్వవలెను.
Comments
Post a Comment