Skip to main content
MLHPs Transfers Permision
మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కి ట్రాన్ఫర్ రిక్వెస్ట్ పెట్టుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది.
14.03.2022 న ఉన్న ఖాళీలు లిస్ట్ చూపించవలిసి ఉంటుంది.
15.03.2022 నుంచి 17.03.2022 లోపు అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది.
18.03.2022 నుంచి 19.03.2022 లోపు కౌన్సిలింగ్ ఉంటుంది.
22.03.2022 లోపు జాయిన్ కావాల్సి ఉంటుంది.
Website link
ReplyDelete