మేడ ఏడుకొండలు, కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్ గా నాదెండ్ల PHC సర్జరీ కు అయ్యే ఖర్చు కూడా పెట్టుకొలేన లేని పరిస్థితి. కాబట్టి అతనికి సహాయము చేయవలసినది గా ప్రార్థించు చున్నాము

మేడ ఏడుకొండలు, కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్ గా నాదెండ్ల PHC లొ పనిచేస్తున్నాడు.ఇతనికి మెదడు లో క్లాట్స్ వలన ప్రస్తుతము గుంటూరు లోని రాఘవేంద్ర హాస్పిటల్ నందు ICU లొ వున్నాడు.

ఇతనికి సర్జరీ చేయాలని డాక్టర్స్ చెప్పారు.సర్జరీ కు అయ్యే ఖర్చు కూడా పెట్టుకొలేన లేని పరిస్థితి. కాబట్టి అతనికి సహాయము చేయవలసినది గా ప్రార్థించు చున్నాము.

అతని యొక్క బ్యాంక్ అకౌంట్ నంబర్ మరియు ఫోన్ నంబర్ పైన వున్న పేపర్ లో వున్నది.సహాయము చేసి అతనిని ఆదుకోవలసిన ది గా కోరుచున్నాము..... 



Comments