Skip to main content
RCH Portal Services Pending in ANC & Child గర్భిణీల సర్వీసెస్ పెండింగ్ లిస్ట్ కొరకు పిల్లల వాక్సిన్ సర్వీసెస్ పెండింగ్ లిస్ట్ కొరకు :
గర్భిణీల సర్వీసెస్ (ANC - 1, 2, 3 & 4 చెక్-అప్స్), టీడి - 1, 2, IFA - 180 నమోదు చేయాలి.
ANC 9వ నెలలో నమోదు చేసినా కూడా 1, 2, 3 & 4 చెక్-అప్స్) అన్ని కూడా మీరు ఇవ్వకున్నా వాళ్ళు ఎక్కడ తీసుకున్న నమోదు చేయవలెను.
180 IFA టాబ్లెట్స్ టీడీ-1 దగ్గరే ఒకేసారి నమోదు చేయవలెను.
ప్రీ మెచురే కాన్పు కు 4 వ చెక్ అప్ రాదు కాబట్టి అవసరం లేదు. ( కాన్పు అయిన వాటికీ LMP మారదు )
ఆల్రెడీ కాన్పు ఐన వాటికీ కూడా అన్ని సర్వీసెస్ నమోదు చేయాలి.
ఈ రోజు రిపోర్ట్స్ పోర్టల్ నందు రాని కారణంగా నిన్నక్లియర్ చేసిన వాటిని టీ ఫైల్స్ లో మార్చలేకపోయాము. నిన్న కేవలం 5000+ మాత్రమే సరిచేయడం జరిగింది ఇంకా 45000 పెండింగ్ ఉన్నాయి. కాబట్టి నిన్న ANMs క్లియర్ చేసిన వాటిని కాకుండా మిగతా వాటిని ఈ రోజు తప్పనిసరిగా RCH పోర్టల్ నందు సరిచేయవలెను.
గర్భిణీల సర్వీసెస్ పెండింగ్ లిస్ట్ కొరకు :
పైన తెలిపిన లిస్ట్ ఒక్కొకటి ఓపెన్ చేసి మీ ANC కి కలర్ మార్క్ చేసిన సర్వీసెస్ ని తప్పనిసరిగా నమోదు చేయవలెను.
పిల్లలకు వాక్సినేషన్ MR వరకు అన్ని యాంటిజెన్స్ తప్పనిసరిగా నమోదు చేయాలి (BCG, OPV & HEP-B - 0, Panta - 1,2,3 IPV - 1,2 Rota - 1,2,3 మరియు MR)
పిల్లల వాక్సిన్ సర్వీసెస్ పెండింగ్ లిస్ట్ కొరకు :
This comment has been removed by the author.
ReplyDeleteThis portal has been started by the Government of India for Reproductive and Child Health which covers all the states of the rch.nhm.gov.in login portal is managed by the Health and Family Welfare Department.
ReplyDelete