Skip to main content
TOFIE టొబాకో ఫ్రీ ఎడ్యుకేషనల్ ఇంస్టిట్యూయేషన్స్ (పొగాకు రహిత పాఠశాలలు)
గుంటూరు జిల్లా ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యధికారులందరికి
కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్ని పాఠశాలలు పొగాకు రహిత విద్యాలయాలు.
మన జిల్లాలో టొబాకో ఫ్రీ ఎడ్యుకేషనల్ ఇంస్టిట్యూయేషన్స్ (పొగాకు రహిత పాఠశాలలు) మొత్తం 3698 కాగా 1286 మాత్రమే పూర్తి అయినవి.
మిగిలిన పాఠశాలలు 2412 త్వరగా పూర్తిచేయవలసినది.
వైద్యాధికారులు పై ఉంచిన డేటా ఆధారముగా తమ ANM గారిని పంపంచి మిగిలి ఉన్న పాఠశాలలను పొగాకు రహిత పాఠశాలలుగా ANM AP హెల్త్ ఆప్ లో పూర్తి చేయవలసినది.
ToFIE పూర్తి చేయలేకపోవడానికి తగు కారణములను వైద్యాధికారి తప్పనిసరిగా స్కూల్ వారీగా వివరణం ఈ క్రింది ఫైల్ నందు పూర్తి చేసి జిల్లా వైద్యాధికారి గారికి పంపవలెను.
Technical Issues send screenshot & Login to 7288877900
9291534956
Comments
Post a Comment