URBAN ANC Pennding services as on 17.03.2022

 

 

👉👉👉👉క్లిక్ ఫర్ ANC సర్వీసెస్ పెండింగ్ (Urban)


ఆశా కార్యకర్తలు స్పెషల్ డ్రైవ్

ఈ రోజు నుండి అనగా 14.03.2022 నుండి 19.03.2022 వరకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ వారి ఆదేశాల మేరకు..


  1. ఆశాలు అందరు వారి పరిధి లోని 30 నుండి 40 గృహములను సందర్శించి సర్వే నిర్వహించి రొటీన్ వాక్సిన్ వేయించుకొని  వారిని గుర్తించటం, వారికి వాక్సిన్ వేయించవలెను.
  2. ANC లను గుర్తించి RCH పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేయించి MCP కార్డ్ తీసుకోనివారిని గుర్తించి వారికి కార్డ్ ఇప్పించటం.
  3. మధుమేహం, బీపీ వారిని గుర్తించటం, వారికి మెడికల్ ఆఫీసర్స్ వారి ద్వారా వైద్యసేవలు అందించవలెను.
  4. IFA లు అవసరం అయిన వారికి (180) అందించవలెను.
  5. ఫామిలీ ప్లానింగ్ పద్ధతుల గురించి ఆశా లు వారి పరిధిలోని కుటుంబాలకు ANM మరియు ఆశాలు కౌన్సిలింగ్ ఇవ్వవలెను.
  6. HBNC/ HBYC సందర్శనాలు జరిపించవలెను, అనారోగ్యంతో ఉన్న చిన్న పిల్లలను గుర్తించి వైద్యాధికారుల వద్దకు తీసుకుని వెళ్లి వైద్య సేవలు అందేలా చూడవలెను.


ప్రతి ఆశా నోడల్ ఆఫీసర్స్ ప్రతి ఆశా యొక్క పని తీరును ప్రతిరోజు పర్యవేక్షించి మీ పరిధిలోని ఆశా ల యొక్క డైలీ హాజరు నమోదుచేసి డైలీ పైన చెప్పిన రిపోర్ట్స్ మొత్తం ప్రతి రోజు సాయంత్రం 3.00 గంటలకు podtt ఆఫీసుకు ఆశా నోడల్ ఆఫీసర్స్ పంపవలెను

ప్రతి ఒక్క ఆశా ఈ  కార్యక్రమంలో పాల్గొనవలెను. అదేవిధంగా ఈ వారం రోజులు ఎవరూ సెలవలు పెట్టటం కానీ ఊరు దాటడం కానీ చేయరాదు. తప్పనిసరి పరిస్థితుల్లో మీ PHC/UPHC డాక్టరు గారి ద్వారా DMHO గారి వద్ద అనుమతి తీసుకోవాలి. 


Instructions from CH&FW.


 

Comments