RCH పోర్టల్ లో ప్రతి ANC డెలివరీ ఐన తరువాత తప్పునిసరిగా EC లోకి తీసుకు వెళ్ళవలసి ఉంటుంది. ఆ తదుపరి మాత్రమే వాటిని మరల ANC గా నమోదు చేయాలి.
రెండొవసారి గర్భిణీ అయినట్లు అయితే మరల కొత్తగా EC నమోదు చేయవలసిన అవసరం లేదు. ANC కి 42 రోజుల PNC విజిట్స్ అయిపోయిన తదుపరి EC Re-rigistration ద్వారా EC లోకి తెచ్చి వాటిని రెండొవసారి గర్భిణీగా నమోదు చేయవచ్చు.
పూర్తి వివరాల కొరకు ఈ వీడియో చూడగలరు
Comments
Post a Comment