ANM గ్రేడ్ - III గా పనిచేస్తూ GNM ట్రైనింగ్ కి వెళ్లిన వారికీ జీత భత్యాల ఆదేశంలు

 




గ్రామా వార్డు సచివాలయం లో ANM గ్రేడ్ - III గా పనిచేస్తూ GNM ట్రైనింగ్ కి వెళ్లిన వారికీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ల నుంచి అటెండెన్స్ తెప్పించి జీత భత్యాల సకాలంలో చెల్లించడానికి తగు చర్యలు చేపట్టమని ఆదేశంలు జారీ చేయడం జరిగింది.


 

Comments