డా. వై.ఎస్.ఆర్ ఆరోగ్య శ్రీ పధకం ఎపుడు ప్రారంభించారు
- 01.04.2007
- 01.04.2008
- 01.04.2009
- 01.04.2010
వైద్యం ఖర్చు ఎంతదాటితే డా. వై.ఎస్.ఆర్ ఆరోగ్య శ్రీ పధకం వర్తిస్తుంది
- 1000
- 5000
- 10000
- 100000
డా. వై.ఎస్.ఆర్ ఆరోగ్య శ్రీ పధకం లో ఎన్ని రకాల స్పెషలిటీ సర్జరీలు ఉచితంగా చేస్తారు
- 50
- 29
- 19
- 9
డా. వై.ఎస్.ఆర్ ఆరోగ్య శ్రీ పధకం లో ఎన్ని రకాల స్పెషలిటీ మెడిసిన్ ట్రీట్మెంట్ ఉచితంగా చేస్తారు
- 50
- 29
- 14
- 9
డా. వై.ఎస్.ఆర్ ఆరోగ్య శ్రీ పధకం ఎవరికి వర్తిస్తుంది
- BPL
- APL
- BPL + APL
- ఎవరికి కాదు
డా. వై.ఎస్.ఆర్ ఆరోగ్య శ్రీ పధకం కొరకు ఎవరిని సంప్రదించాలి
- డాక్టర్
- ఆరోగ్య సేవక్
- ఆరోగ్య మిత్ర
- స్టాఫ్ నర్స్
YSR AHCT అనగా
- డా. వై.ఎస్.ఆర్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్
- డా. వై.ఎస్.ఆర్ ఆరోగ్య శ్రీ హెల్త్ కార్డు ట్రీట్మెంట్
- డా. వై.ఎస్.ఆర్ ఆరోగ్య శ్రీ హెల్త్ క్లినికల్ టెస్ట్
- డా. వై.ఎస్.ఆర్ ఆరోగ్య శ్రీ హెల్త్ చారిటబుల్ ట్రస్ట్
YSR AHCT క్రిందకి రానిది
- ఆరోగ్య శ్రీ
- ఎంప్లాయిస్ హెల్త్ స్కీం (EHS)
- వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీం (WJHS)
- ఆరోగ్య రక్షా
- అమరావతి రెసిడెంట్స్ హెల్త్ స్కీం (CRDA)
- అమృత (scheme for orphan and Destitute)
- ఎండోమెంట్ పాలసీ స్కీం
డా. వై.ఎస్.ఆర్ ఆరోగ్య శ్రీ పధకం ఛైర్ పర్సన్ ఎవరు
- ప్రధానమంత్రి
- రాష్ట్రపతి
- ముఖ్యమంత్రి
- హెల్త్ మినిస్టర్
ఆరోగ్య రక్ష పధకం ప్రీమియం ఎంత
- 1000
- 1200
- 1500
- 1800
ఆరోగ్య రక్ష పధకం లో ఎంత హెల్త్ కవరెజ్ ఎంత
- 100000
- 150000
- 200000
- 250000
ఆరోగ్య రక్ష పధకం ఎపుడు ప్రారంభించారు
- 01. 01. 2017
- 01. 01. 2018
- 01. 01. 2019
- 01. 01. 2020
ఆరోగ్య శ్రీ హెల్త్ కార్డు ఎక్కడ నమోదు చేస్తారు
- YSR గ్రామ సచివాలయం
- YSR వార్డ్ సచివాలయం
- YSR గ్రామ / వార్డ్ సచివాలయం
- నెట్వర్క్ హాస్పిటల్స్
YSR AHCT క్రిందకి పధకం ఎపుడు ప్రారంభించారు కవరేజి ఎంత
- ఆరోగ్య శ్రీ (BPL) 01.04.2007 - 5 Lakhs per family
- ఎంప్లాయిస్ హెల్త్ స్కీం (EHS) 05.12.2013 - 2 Lakhs per episode
- వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీం (WJHS) 21.03.2015 - 2 Lakhs per episode
- అమరావతి రెసిడెంట్స్ హెల్త్ స్కీం (CRDA) 09.01.2017 - 5 Lakhs per family
- ఆరోగ్య రక్షా (APL) 07.04.2017 - 2 Lakhs per person
- అమృత (scheme for orphan and Destitute) 04.07.2018 - 5 Lakhs
ఆరోగ్య శ్రీ హెల్త్ కార్డు ఎక్కడ నమోదు చేస్తారు
- YSR గ్రామ సచివాలయం
- YSR వార్డ్ సచివాలయం
- YSR గ్రామ / వార్డ్ సచివాలయం
- నెట్వర్క్ హాస్పిటల్స్
YSR ఆరోగ్య ఆసరా లో భాగంగా ఆపరేషన్ తరువాత నెలకు అందించే సహాయం ఎంత
- 1000
- 5000
- 10000
- 50000
YSR ఆరోగ్య ఆసరా లో భాగంగా ఆపరేషన్ తరువాత రోజుకు అందించే సహాయం ఎంత
- 1000
- 500
- 225
- 100
YSR ఆరోగ్య ఆసరా ఎపుడు ప్రారంభించారు
- 01.12.2019
- 01.12.2020
- 01.11.2019
- 01.11.2020
GOI : గవర్నమెంట్ అఫ్ ఇండియా
గవర్నమెంట్ అఫ్ ఇండియా నిర్వహించే పోర్టల్స్
RCH Portal : https://rch.nhm.gov.in
PMMVY Portal : https://pmmvy-cas.nic.in
SNCU Portal : https://sncindiaonline.org
Anemia Mukth Bharath : https://anemiamuktbharat.info
HMIS Portal : https://hmis.nhp.gov.in
PMSMA : https://pmsma.nhp.gov.in
IDSP : https://ihip.nhp.gov.in/idsp
NVBDCP : https://ihip.nhp.gov.in/malaria
CRS (Births & Deaths) : https://crsorgi.gov.in/
TB : https://nikshay.in/
Leprosy (Nikusth) : https://leprosy.gov.in/
NCD CD : https://ncd.nhp.gov.in/
Comments
Post a Comment