RKSK | 102 / 108 / 104 services | HMIS | RCH | ANMOL | Part 9

2011 సెన్సస్ ప్రకారం అడల్ట్ సెక్స్ రేషియో 
  1. 997 : 1000
  2. 987 : 1000
  3. 977 : 1000
  4. 967 : 1000
Rashtriya Kishor Swasthya Karyakram (RKSK) (రాష్ట్రీయ కిశోర స్వాస్థ్య కార్యక్రమం)
  • కిశోర బాల బాలికల (కౌమార దశ) లో మాల్ న్యూట్రిషన్ తగ్గించడం. 
  • ఐరన్ డెఫీసెన్సీ అనీమియా (IDA) ని తగ్గించడం.
  • పునరుత్పత్తి, లైంగిక వ్యా ధుల పట్ల అవగాహనా కల్పించడం (SRH - sexual and reproductive health)
  • టీనేజ్ ప్రగ్నెన్సీ రాకుండా నివారించడం
Community based interventions (సమాజంలో మార్పు తీసుకురావడానికి)
  • Peer Education (PE) Program
  • Organizing Quarterly Adolescent Health Day (AHD)
  • Weekly Iron and Folic Acid Supplementation Programme (WIFS)
  • Menstrual Hygiene Scheme (MHS)
Facility based interventions
  • Strengthening of Adolescent Friendly Health Clinics (AFHC)
Key Performance Indicators
  • Reduction in malnutrition and IDA among adolescents
  • Decline in age specific fertility rate among adolescent girls (15-19 yrs)
  • Reduction in proportion of maternal death contributed by 15-19 years age group
  • Decline in HIV prevalence among adolescents
  • Decline in experience of violence among adolescents
  • Decline in prevalence of serious Mental Health Problems among adolescents
  • Decline in substance misuse among adolescents
  • Decline in incidence of NCDs among adolescents
  • Improvement in healthy life styles among adolescents (Diet, exercise etc.)
కౌమార దశ వారికోసం నిర్వహించే క్లినిక్
  1. యువ క్లినిక్  
  2. గర్భస్థ క్లినిక్  
  3. మెడికల్ క్యాంపు క్లినిక్
  4. చైల్డ్ క్లినిక్
 లైంగిక సంబంధ అంటువ్యాధులు ఎక్కువగా సోకే అవకాశము ఉన్న దశ
  1. కౌమార దశ 
  2. గర్భస్థ దశ 
  3. ప్రసవానంతరం దశ
  4. వాక్సిన్ దశ
కౌమార దశ ఎప్పుడు
  1. 10 సం నుంచి 19 సం
  2. 5 సం నుంచి 9 సం 
  3. 20 సం నుంచి 29 సం
  4. 40 సం నుంచి 59 సం  
సాధారణ నెలసరి ఎన్ని రోజులు
  1. ఒక్క రోజు
  2. 4 - 5 రోజులు  
  3. 10 - 15 రోజులు
  4. 21 రోజులు 
 నెలసరి  అని దేనిని అంటారు
  1. గర్భసంచి లోకి అండం విడుదల అవ్వడం  
  2. గర్భసంచి నుంచి రక్తం మరియు కణజాలం బయటికి రావడం  
  3. గర్భసంచిలో అండం పెరుగుదల జరగడం
  4. పైన తెలిపిన అన్ని
పునరుత్పత్తి అవయవాల అంటువ్యాధులు ఏవి
  1. తెల్ల మైల (ట్రైకొమోనియాసిస్)  
  2. వి. ఐ. డి (వెనిరియాల్ ఇన్ఫెక్షన్ డిసీస్)
  3. కాండీడియాసిస్ (ఫంగల్ ఇన్ఫెక్షన్)   
  4. ఆర్.టి.ఐ, ఎస్.టి.ఐ, హెచ్.ఐ.వి 
  5. పైన తెలిపిన అన్ని
 

Referral management and transport 
  • (రెఫరల్ నిర్వహణ మరియు రవాణా)

102 / 104 / 108 సర్వీసెస్ 

108 వాహనం  ద్వారా  అందించే సేవలు  
  1. ప్రమాదకర పరిస్థితులలో ఉన్న వారిని   వైద్య సేవలు అందించడం.
  2. ప్రమాదకర పరిస్థితులలో ఉన్న వారిని  ఆసుపత్రికి చేర్చడం. 
102 (తల్లి బిడ్డ ఎక్సప్రెస్ వాహనం) ద్వారా  అందించే సేవలు  
  1. గర్భిణీ లేదా బాలింత ను  ఇంటికి సురక్షితం గా చేర్చడం .
  2. 102 సమాచార కేంద్రం నుంచి వైద్య సలహాలు సూచనలు అందించడం
104 వాహనం ద్వారా  అందించే సేవలు  
  1. నిర్దిష్ట దిన ఆరోగ్య సేవలు సంచార వాహనం ద్వారా వారి గ్రామము లోనే వైద్య సేవలు అందించడం.
  2. అన్ని ఆరోగ్య సమస్యలకు వైద్య సేవలు ఉచిత  మందులు అందించడం. 
  3. గర్భిణీలకు ఈసీజీ వంటి స్పెషల్ కేర్ సేవలు అందించడం. 

HMIS (ఆరోగ్య నిర్వహణ సమాచార వ్యవస్థలు) (హెల్త్ మానెజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్)

HMIS యొక్క లక్ష్యం 

  • ఆరోగ్య కార్యక్రమాలను మెరుగ్గా పర్యవేక్షించడం మరియు మూల్యాంకనం చేయడం. 
  • ఆరోగ్య విధాన సూత్రీకరణలు మరియు జోక్యాలకు కీలకమైన ఇన్‌పుట్‌లను అందించడం

HMIS ఎప్పుడు ప్రారంభించారు

  • HMIS అనేది అక్టోబర్ 2008లో భారత ప్రభుత్వ ఆరోగ్య పోర్టల్ ప్రారంభించబడినది
  • HMIS పోర్టల్ జూలై 2011 నుండి రిపోర్టింగ్‌ను ప్రారంభించింది.
  • నంబర్ ఆధారిత డేటా అప్‌లోడ్.
  • న్యూ HMIS పోర్టల్ 28 డిసెంబర్ 2020 న ప్రారంభించింది. 

HMIS లో డేటా ఎంట్రీ చేయవల్సిన ఏవి

  1. ఇన్ఫ్రా స్ట్రక్చర్ & హ్యూమన్ రిసోర్స్స్ .
  2. డైలీ ఓపీ / ఐపీ డేటా ఎంట్రీ
  3. మంత్లీ సర్వీసెస్ డెలివర్ ఇన్ ఫెసిలిటీ

RCH పోర్టల్ కి HMIS పోర్టల్ కి ఉన్న వ్యత్యాసం ఏమి 

  • RCH : నేమ్ బేస్డ్ డేటా ఎంట్రీ ఇన్ డైలీ 
  • HMIS : నంబర్ బేస్డ్ డేటా ఎంట్రీ ఇన్ మంత్లీ 
CSSM (చైల్డ్ సెర్వైలెన్స్ సేఫ్ మదర్ హుడ్)
RCH (రీ ప్రోడెక్టీవ్ చైల్డ్ హెల్త్) ని ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు ప్రారంభించారు
  1. ఆగష్టు 2015
  2. డిసెంబర్ 2014
  3. అక్టోబర్ 2016
  4. జనవరి 2018
RCH (రీ ప్రోడెక్టీవ్ చైల్డ్ హెల్త్) ని కొత్త వెర్షన్ ఏది 
  1. RCH రిజిస్టర్ 1.0
  2. ఇంటిగ్రేటెడ్ RCH రిజిస్టర్ 1.1
  3. ఇంటిగ్రేటెడ్ RCH రిజిస్టర్ 2.0
  4. సేఫ్ డెలివరీ క్యాలెండరు
ఇంటిగ్రేటెడ్ RCH రిజిస్టర్ 2.0 ని ఏ వివరాల నుంచి నిర్వహించబడును 
  1. అర్హత కల దంపతుల నుంచి
  2. గర్భిణీల వివరాల నుంచి
  3. పిల్లల వివరాల నుంచి
  4. కుటుంబ నియంత్రణ వివరాలు
ఆరోగ్య కార్యకర్త ANC నమోదు ఈ రిజిస్టర్ నందు నిర్వహిస్తారు 
  1. బర్త్ & డెత్ రిజిస్టర్
  2. ఇంటిగ్రేటెడ్ RCH రిజిస్టర్
  3. హై రిస్క్ రిజిస్టర్ 
  4. సేఫ్ డెలివరీ క్యాలెండరు
ఆరోగ్య కేంద్రం లో ఈ నెల కాన్పు అయ్యే ANC వివరాలు ఇక్కడ నిర్వహిస్తారు 
  1. బర్త్ & డెత్ రిజిస్టర్
  2. ఇంటిగ్రేటెడ్ RCH రిజిస్టర్
  3. హై రిస్క్ రిజిస్టర్ 
  4. సేఫ్ డెలివరీ క్యాలెండరు
ఆరోగ్య కార్యకర్త వాక్సిన్  నిర్వహించడానికి ముందుగా తయారు చేసుకునే 
జాబితా
  1. బర్త్ & డెత్ రిజిస్టర్
  2. EDD లిస్ట్
  3. హై రిస్క్ రిజిస్టర్ 
  4. సర్వీసెస్ డ్యూ లిస్ట్ 
ANMOL ఎందుకు ఎక్కడ నిర్వహిస్తారు
  1. రియల్ టైమ్ RCH డేటా నమోదు చేయడానికి అప్లికేషన్
  2. వెబ్ ఆధారిత నమోదు కొరకు
  3. హై రిస్క్ రిజిస్టర్ 
  4. సర్వీసెస్ డ్యూ లిస్ట్

Comments

Post a Comment