గ్రామా వార్డ్ సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ కొరకు పూర్తి సమాచారం సమర్పించమని ఇచ్చిన సర్కులర్.
ANM గ్రేడ్ - III డిపార్ట్మెంటల్ ఎక్సమ్ లో 12,901 మంది ఉద్యోగులు ఉతీర్ణత సాధించించిన వారి సమాచారంతో పాటుగా ఇప్పటివరకు 11,636 ఇతర డిపార్ట్మెంట్ వారు అందరి సమాచారం సంబంధింత డిపార్ట్మెంట్ హెడ్స్ నుంచి వారి యొక్క ఎలిజిబిలిటీ ప్రకారం ప్రొబేషన్ పూర్తి ఐన వారి వివరాలను 16.05.2022 లోపు అందచేయ వలసిందిగా మరియు క్రింది ఫార్మట్స్ ని 11.05.2022 లోపు మెయిల్ ద్వారా పంపమని ఇచ్చిన ఆదేశములు.
Comments
Post a Comment