ANM Grade - III డిపార్ట్మెంటల్ ఎక్సమ్ Result ఎలా చూసుకోవాలి ? (Result Not Released Wait)

 గ్రామా వార్డ్ సచివాలయం ANMs కి 26.04.2022 న జరిగిన ఎక్సమ్ అందరు చాల బాగా రాయడం జరిగింది. 

 

అందరికి వారి పరీక్ష ఫలితం తెలిసిన కూడా APPSC వారి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. 


ఫలితాలు ఇంకా విడుదల చేయలేదు అయితే ఫలితాలు ఎక్కడ చూసుకోవాలి అనేది ఈ క్రింది లింక్ లో ఇవ్వడం జరిగింది. 


 వీడియో లింక్ కొరకు 


అందరు ఈ క్రింది లింక్ ద్వారా వెబ్ సైట్ లో చేసుకోగలరు. 

👇👇

 ANM డిపార్ట్మెంటల్ ఎక్సమ్ Result 

🌷  C o n g r a t u l a t i o n s  🌹

if any my number : 9390405547
 


Comments