Skip to main content
ANMOL APP లో కౌన్సిలింగ్ విభాగంలో ఉన్నవీడియోస్
ANMOL APP లో కౌన్సిలింగ్ విభాగంలో ఉన్నవీడియోస్ ద్వారా ప్రతి అర్హులైన దంపతులనుంచి గర్భిణీ, పోస్టునేటల్ మరియు ఫామిలీ ప్లానింగ్ వరకు అన్నిరకాల సేవల గురించి తెలుగులో అందించడం జరిగింది.
ఈ క్రింది లింక్ లో ఆ వీడియోస్ మొత్తం ఇవ్వడం జరిగింది ప్రతి ANM తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రంలో మరియు స్కూల్ హెల్త్ సమయంలో అక్కడ జరిగే కార్యాక్రమానుసారం వీడియో రూపంలో చూపించి ప్రతి ఒక్కరికి ఆరోగ్య అవగాహన కల్పించవలసినదిగా కోరడం ఐనది.
Comments
Post a Comment