HRMS లాగిన్ లో probation declaration వివరాలు సర్వీస్ రిజిష్టర్ లోని వివరాల ప్రకారం మాత్రమే నమోదు చేయవలేను

అందరూ సెక్రటరి లు HRMS లాగిన్ లో probation declaration వివరాలు ఆ విభాగపు క్లర్క్, సూపరింటెండెంట్ వారిని సంప్రదించి వారి ఆధ్వర్యంలో,  సర్వీస్ రిజిష్టర్ లోని వివరాల ప్రకారం మాత్రమే నమోదు చేయవలసి ఉన్నదనీ తెలియజేయడంమైనది. 


వారిని సంప్రదించకుండా, సర్వీస్ రిజిష్టర్ లోని వివరాల ప్రకారం కాకుండా, అధికారుల నుండి, కార్యాలయం నుండి ఎటువంటి సూచనలు  లేకుండా HRMS లో వివరాలు నమోదు చేయవలదని తెలియపరచడమైనది.

ఆఫీస్ సిబ్బంది పర్యవేక్షణ లో వివరాలు ఎంటర్ చేయించవలసింది, సచివాలయ స్టాఫ్ తెలియక తప్పుగా నమోదు చేసే అవకాశం వుంది. 

తప్పుగా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మార్చడానికి అవకాశం లేదు. 

సోమవారం, మంగళవారం కూడా ప్రొబేషన్ డిక్లరేషన్ ఫారం ఫిల్ చేయవచ్చు.








 


Comments