ASHA సోమ, మంగళ మరియు గురువారము ప్రత్యేక పర్యవేక్షణలో 12 వారముల లోపు గర్భవతులు గుర్తించే కార్యక్రమము

సచివాలయం పరిధిలో ప్రతి సోమ, మంగళ మరియు గురువారము ప్రత్యేక పర్యవేక్షణలో 12 వారముల లోపు గర్భవతులు గుర్తించే కార్యక్రమము నిర్వహించవలెను. 


 👇👇👇👇

ఆశ కార్యకర్త ద్వారా 12 వారముల లోపు  నమోదు చేసిన గర్భవతుల వివరములు 


ఆశ కార్యకర్తకు నిర్దేశించిన అంశములు 

  • ప్రతి ఆశ కార్యకర్త వద్ద తప్పనిసరిగా 10 గర్భ నిర్ధారణ మూత్ర పరీక్షల కిట్లు ఉండవలెను. 
 
  • ప్రతి ఆశ కార్యకర్త తమ పరిధిలోని అర్హులైన దంపతులతో గర్భవతి అవడానికి అవకాశం ఉన్న వారిని గర్భనిర్ధారణ పరీక్షలు నిర్వహించవలెను. 
 
  • గర్భ నిర్ధారణ అయిన వారిని ఆరోగ్య కార్యకర్తకు తెలియచేసి వారిని RCH పోర్టల్ లో ANMOL ద్వారా నమోదు చేయించి RCH ID తో పాటు పూర్తి వివరములు నమోదు చేసిన మాత శిశు సంరక్షణ కార్డు ని (MCP Card) అందించవలసిన బాధ్యత ఆశ కార్యకర్తది. 
 
  • ప్రతి ఆశ కార్యకర్త గర్భిణికి అందించే సేవలకు సంబంధించి సలహాలు ఇవ్వవలెను (ANC సేవలు, PNC సేవలు, పిల్లల వాక్సిన్, PMMVY, JSY, JSSK, PMSMA, ఆరోగ్యశ్రీ). 

  • ప్రసవానంతము 42 రోజుల తరువాత మరల EC లోకి వచ్చే విధంగా ఆరోగ్యకార్యకర్త వద్ద రీ-రిజిస్ట్రేషన్ RCH పోర్టల్ లో చేయించవలెను. 

 

 
 
 
 

Comments