RCH పోర్టల్ నందు ANMs మ్యాపింగ్ NTR District

RCH పోర్టల్ నందు ANMs మీకు వర్క్ చేయడానికి మ్యాప్ చేసిన సచివాలయంలో మీ RCH ID ఉన్నది లేనిది సరి చూసుకొని (Yes / No) ద్వారా తెలియచేయవలెను. 

 

No అయితే కారణం మరియు మీరు ప్రస్తుతం పనిచేస్తున్న సచివాలయం వివరములు ప్రక్కన తెలియచేయగలరు. 

 

ఈ వివరములు  ఈ క్రింది లింక్ ద్వారా 03.12.2022 సాయంత్రం 5.00 గంటల లోపు నమోదు చేయగలరు. తదుపరి మీ మ్యాపింగ్ మార్చబడదు.  

 

👇👇👇👇👇👇👇👇👇

ANM మ్యాపింగ్ డీటెయిల్స్ 

 


 

Comments