జనవరి నెలకు గాను హై రిస్క్ గర్భిణిగా నమోదు అయ్యి కాన్పుకోసం ఎక్కడ ట్యాగ్ చేయబడినది వివరములు ఈ క్రింది లింక్ ద్వారా 04.01.2023 న 02.00 PM లోపు తెలుపగలరు.
జనవరి నెలకు గాను హై రిస్క్ గర్భిణిగా నమోదు అయ్యి కాన్పు కాకుండా ఉన్న గర్భిణిలకు సంబదించిన "క్యాస్ట్, కాన్పుకోసం ఎక్కడ ట్యాగ్ చేయబడినది, రెస్పాన్సిబిలిటీ ఎవరికి జత పరచబడింది, ఆరోగ్య కార్యకర్త మరియు వైద్యాధికారి వివరములు" ఈ క్రింది లింక్ ద్వారా 04.01.2023 న 02.00 PM గంటలలోపు తెలుపగలరు.
ఇదే వివరములు జిల్లా కలెక్టర్ గారికి 4.00 గంటలకి సమర్పించవలసిన ఉన్నది. కాబట్టి అందరు గమనించి వివరములు నమోదు చేయండి.
Comments
Post a Comment