ఆయుష్మాన్ భారత హెల్త్ రికార్డ్స్ లింక్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం | జిల్లా స్థాయిలో 1. ఏలూరు, 2. విశాఖపట్నం, 3. పల్నాడు జిల్లాలు నిలిచాయి.
ఆయుష్మాన్ భారత హెల్త్ రికార్డ్స్ లింక్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం సాధించడం జరిగింది అని భారత ప్రభుత్వం నివేదికను విడుదల చేయడం జరిగింది.
జిల్లా స్థాయిలో లక్ష జనాభా లో అత్యధిక ఆయుష్మాన్ భారత హెల్త్ రికార్డ్స్ లింక్ చేయడంలో
1. ఏలూరు
2. విశాఖపట్నం
3. పల్నాడు
జిల్లాలు నిలిచాయి.
Comments
Post a Comment