గుంటూరు జిల్లా లోని 9-12 నెలల వయసు గల పిల్లలకు MR-1 Dose తో పాటు "fIPV బూస్టర్ డోస్" అర్హులైన పిల్లల లిస్ట్ కొరకు (Approx Only)

గుంటూరు జిల్లా లోని అన్ని ఆరోగ్యకేంద్రాల (PHC/UPHC) పరిధిలో ది. 04.01.2023, బుధవారం నాడు నిర్వహించు రోటీన్ వాక్సిన్ సెషన్ నందు 9-12 నెలల వయసు గల పిల్లలకు MR-1 Dose తో పాటు తప్పకుండా "fIPV బూస్టర్ డోస్" అందచేయవలెను.

💉 MR -1 Dose కుడి చేతి భుజం ఎగువ భాగం లో. 

💉 fIPV బూస్టర్ డోస్ ఎడమ చేతి ఎగువ భాగం లో (ఇంట్రడర్మల్) అందచేయ వలయును.

💉 AEFI కిట్ అత్యవసర మందులతో అందుబాటులో ఉంచుకొనవలెను.

💉 కావున,  ANMs అందరికీ ఈ విషయం తెలియపరచి తగు జాగ్రత్త లతో, క్షేత్ర సిబ్బంది పర్యవేక్షణ లో రేపటి రోటీన్ వాక్సిన్ సెషన్ నిర్వహించవలెనని తెలియపరచడం అయినది.

ఈ క్రింది లిస్ట్ కేవలం సుమారుగా పరిగణిచబడే పిల్లల వివరములు మాత్రమే పూర్తి లిస్ట్ ANM సరిచూసుకోవలెను. 


💥💥👇👇👇💥💥

MR - 1 తో పాటు fIPV బూస్టర్ డోసులు అర్హులైన పిల్లల లిస్ట్ కొరకు 



Comments