గుంటూరు జిల్లా ANMs గమనించండి RCH పోర్టల్ లో నమోదు చేసిన మీ మొబైల్ నెంబర్ కు 104 కాల్ సెంటర్ ద్వారా కాల్ చేయగా స్విచ్ ఆఫ్ / రాంగ్ నెంబర్ గా తెలిసినది.
కాబట్టి మీ దగ్గర పనిచేస్తున్న నెంబర్ / ANM మాత్రమే ఆన్సర్ చేసే నెంబర్ ని RCH పోర్టల్ లో వెంటనే మార్చుకొని వాటిని ఈ క్రింది లింక్ లోని గూగుల్ షీట్ లో 31.01.2023 న 2.00 గంటల లోపు తెలియ చేయగలరు.
ANM యొక్క పనిచేసే మొబైల్ వివరములు నమోదు
Comments
Post a Comment