గ్రామా వార్డు సచివాలయం లో పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్త గ్రేడ్ - III వారి యొక్క సవరించబడింది ఉద్యోగ విధులు
గ్రామా వార్డు సచివాలయం లో పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్త గ్రేడ్ - III వారి యొక్క సవరించబడింది ఉద్యోగ బాధ్యతలు మరియు వారి పైన పర్యవేక్షణ కొరకు ప్రభుత్వం విధి విధానాలను జారీ చేయడం జరిగింది.
💥 👇👇👇 💥
సవరించబడింది ఉద్యోగ బాధ్యతల జీఓ కొరకు
ఈ ఉత్తర్వులలో సుస్థిర అభివృద్ధి లక్ష్యం లో భాగంగా కొత్తగా కొన్ని విధి విధానాలను జోడిస్తూ ఆరోగ్య కార్యకర్త యొక్క విధులను నిర్దేశించడం జరిగింది.
ఆరోగ్య కార్యకర్త యొక్క విధులను అనుసరించి కీలక పనితీరు సూచికలు నిర్దేశించడం జరిగింది.
కీలక పనితీరు సూచికలు తనిఖీ చేసి నివేదిక ఇవ్వడానికి పర్యవేక్షకులుగా ఆరోగ్య కేంద్రం పరిధిలోని MPHEO / CHO లకు బాధ్యత అప్పగించడం జరిగింది.
ప్రతి ఆరోగ్య కార్యకర్త వైద్యాధికారి పరిధిలో పనిచేయవలెను.
ఆరోగ్య పర్యవేక్షకురాలు యొక్క సూచనలు సలహాలు తీసుకొని పనిచేయవలెను.
విధులు నిర్వహించు ప్రాంతములోనే నివాసం ఉంటూ అన్ని మాత శిశు సంరక్షణ సేవలతో పాటుగా ప్రభుత్వం నిర్దేశించిన అన్ని ఆరోగ్య కార్యక్రమాలను నివేదికలను సకాలములో నిర్వహించవలెను.
13 నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయవలెను, వాటిని ఎంత వరకు సాధించారో కీలక పనితీరు సూచికలు తనిఖీ చేసి నివేదిక ఇవ్వబడును.
Comments
Post a Comment