గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లరేషన్ - సర్వీస్ రెగ్యులర్ - సెలవలు వర్తింపు ఉత్తరువులు.
ప్రొబేషన్ డిక్లరేషన్ - సర్వీస్ రెగ్యులర్ - సెలవలు వర్తింపు
గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లరేషన్ చేస్తూ ఇచ్చిన పత్రాలలో "సర్వీస్ రెగ్యులర్" చేసినట్లుగా చూపించలేదు కాబట్టి మీకు అన్ని సెలవలు వర్తించవు అని అవుతున్నారని గ్రామ వార్డు సచివాలయం అసోసియేషన్ ద్వారా వినతి పత్రం ఇవ్వడం తో ప్రభుత్వం వారు తగు వివరణతో పాటుగా అన్ని శాఖలకు ప్రొబేషన్ డిక్లేర్ చేస్తే దానితో పాటుగా సర్వీస్ రెగ్యులర్ కూడా అయినట్టు అని ధ్రువీకరిస్తూ ఆ శాఖల పరిధిలో ఉన్న నిబంధనల ప్రకారం రెగ్యులర్ ఉద్యోగస్తులకు వర్తించే అన్ని సెలవలు మంజూరు చెయ్యమని తెలిపినారు.
Comments
Post a Comment