EWS (Economically Weaker Sections) కు వయోపరిమితి 5 ఏళ్లు పెంపు | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం


EWS (Economically Weaker Sections) కు వయోపరిమితి 5 ఏళ్లు పెంపు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం


ఉద్యోగాల భర్తీలో ఎస్సీ, ఎస్టీ, బీసీల మాదిరిగానే ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EWS) కు వయోపరిమితి ఐదేళ్లు పెంచారు. దీంతో గరిష్ఠ వయోపరిమితి 39 ఏళ్లకు పెరిగింది.

ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EWS) అంటే 

💥 8 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారు. 

💥 5 ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమి ఉన్నవారు. 

💥 1000 చదరపు అడుగుల నివాసస్థలం కంటే తక్కువ ఉన్నవారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు జారీ చేసిన ఉత్తర్వులు



Comments