GSWS | VSWS | Job Recruitment 2023 | గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగాలకు



గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగాలకు - 2023 నోటిఫికేషన్

 

ఉద్యోగం పేరు
No. of Tentative
Vacancies*
పంచాయితీ సెక్రటరీ (గ్రేడ్-V)61
గ్రామ రెవెన్యూ అధికారి (VRO) గ్రేడ్-II246
ఆరోగ్య కార్యకర్త (గ్రేడ్-III) (మహిళ మాత్రమే)648
గ్రామ ఫిషరీస్ అసిస్టెంట్ 69
గ్రామ ఉద్యానవన సహాయకులు1782
గ్రామ వ్యవసాయ అసిస్టెంట్536
గ్రామ సెరికల్చర్ అసిస్టెంట్43
మహిళా పోలీస్ మరియు మహిళా & శిశు సంక్షేమ సహాయకుడు
ఇంజనీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్-II)70
డిజిటల్ అసిస్టెంట్134
విలేజ్ సర్వేయర్ (గ్రేడ్-III)255
సంక్షేమం మరియు విద్య అసిస్టెంట్7
పశుసంవర్ధక సహాయకుడు858
Total4061

Grama Ward Sachivalayam Recruitment 2023 Eligibility :

గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగాలకు అర్హతలు 

విద్యార్హతలు :

  • పశుసంవర్ధక సహాయకుడు – సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా
  • విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ – ఫిషరీస్ పాలిటెక్నిక్ డిప్లొమా లేదా ఇంటర్మీడియట్ లేదా B.F.Sc/ B.Sc
  • పంచాయితీ సెక్రటరీ (గ్రేడ్-V) – ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత
  • గ్రామ రెవెన్యూ అధికారి (VRO) గ్రేడ్-II – SSC, ఇంటర్మీడియట్ వకేషనల్ ఉత్తీర్ణత.
  • ANM (గ్రేడ్-III) (మహిళ మాత్రమే) – SSC లేదా ఇంటర్, MPHA (MPHW)
  • ఉద్యానవన సహాయకులు – హార్టికల్చర్ విభాగంలో డిప్లొమా లేదా బియస్సి
  • గ్రామ వ్యవసాయ అసిస్టెంట్ – వ్యవసాయ విభాగంలో పాలిటెక్నిక్ డిప్లొమా లేదా ఇంటర్మీడియట్ లేదా B.Sc
  • విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ – ఇంటర్ (ఒకేషనల్)/ B.Sc/ M.Sc (సెరికల్చర్)
  • మహిళా పోలీస్ మరియు మహిళా & శిశు సంక్షేమ సహాయకుడు – ఏదైనా డిగ్రీ
  • ఇంజనీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్-II) – మెకానికల్ (డిప్లొమా/డిగ్రీ)
  • పంచాయత్ సెక్రటరీ (గ్రేడ్-VI) – ఏదైనా డిగ్రీ
  • డిజిటల్ అసిస్టెంట్ – B.Com/ B.Sc/ డిప్లొమా లేదా డిగ్రీ (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్స్/ IT, ఇన్‌స్ట్రుమెంటేషన్), BCA
  • విలేజ్ సర్వేయర్ (గ్రేడ్-III) – డ్రాఫ్ట్స్ మ్యాన్ లేదా ఇంటర్మీడియట్ వకేషనల్ లేదా డిప్లొమా (Civil Engg) లేదా BE లేదా BTech (సివిల్), సర్వేయర్ సర్టిఫికేట్
  • సంక్షేమం మరియు విద్య అసిస్టెంట్ – ఏదైనా డిగ్రీ
  • వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ – ఏదైనా డిగ్రీ
  • వార్డ్ శానిటేషన్ సెక్రటరీ (గ్రేడ్-II) – ఏదైనా డిగ్రీ (సైన్సెస్ లేదా ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్) 
  • వార్డ్ ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ – ఏదైనా డిగ్రీ (కంప్యూటర్ సైన్స్) 
  • వార్డ్ ప్లానింగ్ & రెగ్యులేషన్ సెక్రటరీ (గ్రేడ్-II) – పాలిటెక్నిక్ డిప్లొమా (సివిల్) లేదా LAA లేదా B. Arch లేదా B. Plang
  • వార్డ్ వెల్ఫేర్ & డెవలప్‌మెంట్ సెక్రటరీ (గ్రేడ్-II) – డిగ్రీ (ఆర్ట్స్, హ్యుమానిటీస్)

వయస్సు :

  • 18 – 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

ఎంపిక విధానం :

  •  వ్రాత పరీక్ష ద్వారా
  • AP Grama Sachivalayam Posts Salary

    Post NameSalary/ Pay Scale
    Panchayat Secretary Grade V
    Rs. 23,120/-  to Rs. 74,770/-
    Panchayat Secretary Grade VI - Digital Assistant
    Rs. 22,460/-  to Rs. 72,810/-
    Welfare and Education Assistant
    Rs. 22,460/-  to Rs. 72,810/-
    Village Agriculture Assistant Grade IIRs. 22,460/-  to Rs. 72,810/-
    Village Horticulture Assistant
    Rs. 22,460/-  to Rs. 72,810/-
    Village Sericulture Assistant
    Rs. 22,460/-  to Rs. 72,810/-
    Animal Husbandry Assistant
    Rs. 22,460/-  to Rs. 72,810/-
    Engineering Assistant Grade II
    Rs. 22,460/-  to Rs. 72,810/-
    Village Revenue Officer (VRO)/ Ward Revenue SecretaryRs. 22,460/-  to Rs. 72,810/-
    Village Surveyor Grade III
    Rs. 22,460/-  to Rs. 72,810/-
    Ward Administrative Secretary
    Rs. 23,120/-  to Rs. 74,770/-
    Ward Sanitation & Environment Secretary (Grade II)Rs. 22,460/-  to Rs. 72,810/-
    Ward Planning & Regulation Secretary (Grade II)
    Rs. 23,120/-  to Rs. 74,770/-
    Ward Education & Data Processing Secretary (Grade II)
    Rs. 22,460/-  to Rs. 72,810/-
    Ward Welfare & Development Secretary (Grade II)
    Rs. 22,460/-  to Rs. 72,810/-
    Ward Amenities Secretary (Grade II)Rs. 22,460/-  to Rs. 72,810/-
    ANM (Grade III)/ Ward Health SecretaryRs. 22,460/-  to Rs. 72,810/-
    Gram/ Ward Mahila Samrakshana Karyadarshi (Grade III)Rs. 22,460/-  to Rs. 72,810/-


Comments

  1. Sachivalayam 3rd notification vachindha sir

    ReplyDelete

Post a Comment