ప్రధానమంత్రి మాతృ వందన యోజన | PMMVY - 2. 0 | 01.04.2023 నుంచి కొత్త విధానం అమలు

 ప్రధానమంత్రి మాతృ వందన యోజన | PMMVY - 2. 0

ప్రధానమంత్రి మాతృ వందన యోజన పధకాన్ని అమలు పరచుట కొరకు మరింత కొత్త మార్పులు చేయడం జరిగింది. 

👪 పోర్టల్ లాగిన్ మార్పులు 

పాత లాగిన్  : https://pmmvy-cas.nic.in

కొత్త లాగిన్  : https://pmmvy.nic.in


దరఖాస్తు చేసుకోవడం లో మార్పులు

💥 దరఖాస్తు చేయడానికి కాల పరిమితిలో మార్పు చేయడం జరిగింది. 

💥 3 విడతలను ఇప్పుడు 2 విడతలుగా మార్పు చేయడం జరిగింది. 

💥 తొలి గర్భవతి తో పాటుగా రెండొవ గర్భవతి ఆడ పిల్లని ప్రసవించినట్లు అయితే వారికీ కూడా ఈ పధకం అమలు చేసే విధంగా మార్పు చేయడం జరిగింది. 

💥 తొలి గర్భవతి కి ఆడ పిల్ల లేదా మగ పిల్లవాడు పుట్టి పధకం యొక్క లబ్ది పొందినా రెండొవ గర్భవతికి ఆడ పిల్ల పుట్టినచో వారికీ మాత్రమే రెండొవసారి మరల ఈ పధకం అమలు చేయడానికి  మార్పు చేయడం జరిగింది.  

 

PMMVY 2. 0 అమలు షెడ్యూల్ 

👉 01. 04. 2022 నుంచి కొత్త విధానం వర్తిస్తుంది. 

👉 పాత పోర్టల్ 31.03.2023 వరకు మనుగడలో ఉంటుంది 01.04.2023 నుంచి కొత్త పోర్టులో లాగిన్ లో చేయాలి.

 👉 పాత పోర్టల్ లో నమోదులు ఇప్పటినుంచే  చేయకూడదు. 






Comments