VSWS సచివాలయం ANM Gr - III వారికీ కేవలం మ్యూచువల్ (పరస్పర బదిలీ) మాత్రమే అవకాశం.
1. ప్రస్తుతం ఉన్న జిల్లా అయినా ఇతర జిల్లాకు అయినా.2. ప్రస్తుతం ఉన్న జిల్లా అయితే సర్వీస్ లో మార్పు ఉండదు.3. ఇతర జిల్లా కి అయితే 0 సర్వీస్ అవుతుంది.
అప్లికేషన్ కొరకు మీ HRMS లాగిన్ లో ఇవ్వడం జరుగుతుంది.
ANMs ట్రాన్స్ఫర్ కొరకు ఉండవలసిన వివరములు
1. మీ CFMS ID
2. No Due certificate (MPDO / Commissioner)
3. Mutual employee CFMS ID
4. Selection Year
5. Selection List Rank
ఇవన్నీ దగ్గర ఉంచుకొని అప్లికేషన్ నమోదు చేయాలి.
సచివాలయంలో బదిలీల ప్రక్రియ కొరకు జీఓ. 5 ఉత్తరువులు.
బదిలీల ప్రక్రియ వివరాలు ఎప్పటికపుడు ఇక్కడ తెలుసుకోండి.
"బదిలీల కొరకు మార్గదర్శకాలు విడుదల "
👇👇👇👇
Ch. Jayasri
ReplyDelete